Jump to content

ysr amma vodi


VVNSNTR

Recommended Posts

అవినీతి మంత్రుల పంచలూడ గొట్టండి అని

పంచ్ డైలాగు చెప్పేసి భవిష్యత్తులో వాళ్ళ పంచన

చేరడానికి మెగా స్టారు సిద్ధమయినా

మడమ తిప్పని సిసలైన సీమ నాయకుడు సిద్ధంగా లేడు

అందుకే అవినీతి గురించి స్వర్ణయుగం సినిమాలో

ఏ డైలాగు లేదు అనవసరంగా పెట్టి

భవిష్యత్తులో మెర్జ్ స్టార్ లా మెలితిరుగుతూ తిరిగి వెళ్ళాలన్నా

కోర్టులతో దర్యాప్తు జరిగి వేళ్లు తన వైపు తిరిగినా

తట్టుకోలేమని తలచారో ఏమో

ఈ డైలాగును తప్పించేసారు.

మడమ తిప్పను అని మాటి మాటికీ తమ మాటగా చెబుతారు కాని

స్వర్ణయుగం సినిమాలో

వేర్పాటు ఉద్యమం పై నాలుకనే తిప్పేసి

‘కొండ’ నాలుక త్యాగ నిరతి అంటూ మందేసారు.

భవిష్యత్తులో అవ్వ ఒడి (నాన్నోల్ల అమ్మ ఒడి అదే అవుతుంది)లో

ప్యాక్షన్ తాత చెప్పే భయానక ముచ్చట్లు వినిపిస్తారో ఏమో

స్వర్ణయుగం సినిమా విడుదల అయితే కాని తెలీదు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...