Jump to content

swarnandhra

Members
  • Posts

    6,498
  • Joined

  • Last visited

  • Days Won

    10

Everything posted by swarnandhra

  1. this is 8am data. take it at your own risk NAGARJUNA SAGAR 590.00 19-10-2017 8:00 AM 567.1 249.30 1,56,106 1,800
  2. athi. kavalsindi sariga cheyyaru kaani ilanti vaatillo ekkada taggaru.
  3. having less storage (real or fake) at NS is detrimental to AP needs (right bank canal). ayina KRMB, AP CM dashboard data meeda depend ayyi decisions teesukuntunda. more over NS is under TG control completely. what would AP gain by misguiding public? I think it is just sloppy work by data feeders.
  4. your calcuation is right. but looks like you are taking instantaneous rate. check average rate. It is showing 125k. That is about right for 0.45 TMC in 1 hour. that average is over 24 hours. but 1 hour average won't be that low when instantaneous rate is over 250k cusecs. Something wrong with these numbers.
  5. Hero vaadi vyavaharam kuda ide. vaadu pettedi 1000 cr investment. 600+ acres prime land teesukunnadu. anthe size land lo Kia vaadu 13000 cr invest chestunnadu. ade land tho ne business cheddamanukune vaadiki, business kosam land teesukunevaadiki theda.
  6. 60 months lo complete ayina great e. ilanti deadlines asalu enduku pedataro
  7. idi ayyedi kadu sacchedi kadu. aa icchededo Amaravati-Anantapur express way land acquisition cost lo kontha contribute cheyyocchu ga.
  8. http://www.andhrajyothy.com/artical?SID=474246 ఆంధ్రా విత్తనం 09-10-2017 02:11:35 ఆ బ్రాండ్‌తో 101 రకాల విక్రయాలు అయోవా వర్సిటీ భాగస్వామ్యంతో తంగడంచలో మెగా సీడ్‌ పార్కు రూ.670 కోట్లు... 623 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం కర్నూలు, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): విత్తనోత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్‌ తనదైన ముద్ర వేయనుంది. ఏకంగా 101 రకాల ఆహార పంటలు, ఉద్యాన పంటల విత్తనాలకు కర్నూలు కేరాఫ్‌ అడ్రస్‌ కానుంది. కర్నూలు జిల్లా తంగడంచలో ఏర్పాటు చేస్తున్న మెగా సీడ్‌ పార్కు నుంచి ఈ విత్తనాలు రానున్నాయి. అమెరికాలోని అయోవా విశ్వవిద్యాలయం భాగస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పార్కును ఏర్పాటు చేస్తోంది. దాదాపు 670 కోట్ల వ్యయంతో 623 ఎకరాల విస్తీర్ణం నిర్మించే ఈ కేంద్రానికి సీఎం చంద్రబాబు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లనూ అధికారులు పూర్తి చేశారు. ఆరోగ్యకరమైన విత్తనాల ఉత్పత్తికి కర్నూలు జిల్లా అనువైనదిగా ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో, కర్నూలు జిల్లాను మెగా సీడ్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తానని 2014 ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు అమెరికాకు చెందిన అయోవా విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యవసాయశాఖ, ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా కర్నూలు మెగాసీడ్‌ హబ్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాయి. జూపాడుబంగ్లా మండలం తంగడంచ విత్తనోత్పత్తి క్షేత్రానికి చెందిన భూములను ఈ పార్కు నిర్మాణానికి కేటాయించారు. మూడు విడతల్లో అభివృద్ధి ప్రస్తుతం రైతులకు అవసరమైన విత్తనాలలో ప్రభుత్వరంగ సంస్థల నుంచి 25 శాతానికి మించి అందడం లేదు. మిగిలిన విత్తనాలు, హైబ్రీడ్‌ విత్తనాల కోసం ప్రైవేటు రంగ సంస్థలు, విదేశీ సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో కొన్ని ప్రైవేటు సంస్థలు సరఫరా చేసే నాణ్యతలేని విత్తనాలను కొనుగోలు చేసి రైతులు చితికిపోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తన సరఫరా, విత్తనోత్పత్తిలో భాగస్వామ్యం, సాంకేతిక పరిజ్ఞానం అందించే దిశగా మెగా సీడ్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని మూడు విడతల్లో అభివృద్ధి చేస్తారు. తొలి విడతలో రూ.150 కోట్లతో భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. రెండో దశలో ప్లానింగ్‌, విత్తనోత్పత్తి, సీడ్‌ ప్రాసెసింగ్‌ ప్రారంభిస్తారు. మూడో దశలో రైతుల ఎంపిక, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామంతో విత్తనోత్పత్తి చేస్తారు. ప్రధానంగా నాణ్యమైన, అధిక దిగుబడులు ఇచ్చే విత్తనాలపై పరిశోధనలు, విత్తనోత్పత్తి, రైతులకు సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇస్తారు. ఇక్కడ ఉత్పత్తి అయిన విత్తనాలను ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరఫరా చేస్తారు. ‘ఆంధ్రా బ్రాండ్‌’ పేరుతో అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా మన విత్తనాలు ప్రవేశపెడుతున్నట్లు వ్యవసాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ పేర్కొన్నారు. అమెరికాకు ప్రత్యేక నిపుణుల కమిటీ విత్తనోత్పత్తిలో భాగంగా మెగా సీడ్‌ పార్కు ప్రత్యేక నిపుణుల కమిటీ ఈ నెల 16 నుంచి 19 వరకూ అమెరికాలో పర్యటించనుంది. ఆయోవా విశ్వవిద్యాలయం చేస్తున్న విత్తనోత్పత్తి, సాంకేతిక పరిజ్ఞానం, ఆ దేశంలో విత్తనాల ఉత్పతి, ప్రాసెసింగ్‌ తదితర అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. 19న అయోవా యూనివర్సిటీలో జరిగే సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని అధికారులు తెలిపారు.
  9. CBN has nothing to do with Hussain Sagar Buddha Statue. It was all NTR's
  10. seed companies are also part of that mafia. I am not sure it helps farmers directly.
  11. pulichintala ki inflow perigindi. around 5k now. Hope it increases further.
  12. this is not the only benefit of Pattiseema bro. This one and the other benefits were discussed numerous times on this thread already. @Jaitra and @rk09 were right. I was trying to contrast pattiseema with KCR's lift schemes. it did not come out well...
  13. unit rate ekkuva ayivuntundi. or other amortization/depreciation/transmission losses included??
  14. 113 MW, 24 hours a day, 100 days --> 113000x24x100 kwh = 27.2 cr units @4 rs == 108 cr power cost for 75 TMC water. probably one of the cheapest lifts in the world
  15. already veltunnayi ga. if this inflow level continue, Pothireddypadu also can start in a day at 842 ft.
  16. 836.7 ft - source CM dashboard http://www.core.ap.gov.in/CMDashBoard/UserInterface/Irrigation/IrrigationCommonReport.aspx
  17. yeah, We are drawing water from Mucchumarri but very less. malyala lift (for Handri Neeva) should also be working by now. but major draw would be from Pothireddypadu regulator(gravity based). It starts working around 842 ft. It can draw 4 TMC a day once level reaches above 854 ft.
  18. Srisailam right bank power generators are in TG control and also full control of Nagarjuna Sagar. That is how separation bill was written. CBN's objection would not matter now.
  19. 158000 cusecs inflow in to Srisailam now. (13.7 TMC a day)
  20. Diamond shaped building was chosen to highlight the fact that this is the birth place of Kohinoor Diamond. If the capital were somewhere else that shape may not have been chosen.
×
×
  • Create New...