-
Posts
6,498 -
Joined
-
Last visited
-
Days Won
10
Everything posted by swarnandhra
-
military stavarama
-
Vykuntapuram Temple, Amaravati
swarnandhra replied to sonykongara's topic in Politics and Daily News
-
Vykuntapuram Temple, Amaravati
swarnandhra replied to sonykongara's topic in Politics and Daily News
my vote is for a hill. baaga distance nunchi kuda kanipistu vunte baaguntundi. -
Vijayawada International Airport
swarnandhra replied to sonykongara's topic in Politics and Daily News
Runway podavu ni visteernam antunnadu -
Top Private universities in Amaravati
swarnandhra replied to sonykongara's topic in Politics and Daily News
Amrita conducts exam like VIT around the same time. -
I think Prakasam barrage canals discharge capacity(18000 cusecs) is more than Dowleswaram. In Godavari delta most of it is two wet crops+. where as in Krishna delta most of it is single paddy crop. so, they stagger the water supply among the canals. west krishna delta (Guntur dt) gets water usually 2-3 weeks late, by then heavy demand for water from krishna east delta will be done.
-
even after polavaram ready, these numbers are not adding up. polavaram right canal capacity at sangamam is 11500 (according to above articles). andulo 7000 NS right canal loki lift cheste, migiledi 4500 ye ga. how would that be sufficient for Krishna delta? some water can be diverted from polavaram right canal directly in to Eluru canal. still, 4500 is not enough for rest of the delta
-
it is called water hyacinth just fyi.
-
Britishers brought these from Amazon area for their green canopy and purple flowers in to many of their colonies across the world (not knowing/ignoring invading nature of that plant).
-
nice info. did not know this till now ☹️ chakkani tamara, kaluva flowers chalaka deenni import chesaru buggers.
-
correct. 4 pumps ante 1400. (4x350).
-
until new canal is dug from polavaram, lifting backwaters of Prakasam barrage in to new Barrage is one possibility.
-
పోలవరానికి రూ.1400 కోట్లు.. నాబార్డు ద్వారా విడుదల అమరావతి/న్యూఢిల్లీ, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): అదిగో... ఇదిగో అంటూ ఆరు నెలలుగా ఊరిస్తున్న రూ.1400 కోట్ల నాబార్డు నిధులు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఈ మొత్తాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా రాష్ట్రానికి విడుదల చేస్తూ గురువారం కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ‘పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్రం పెట్టిన ఖర్చులో రూ.1098 కోట్లు, మరో రూ.302 కోట్లు... మొత్తం 1400 కోట్లను విడుదల చేస్తున్నాం’ అంటూ గత ఏడాది డిసెంబరు నుంచి పదేపదే ప్రకటనలు వెలువడుతున్నాయి. రూ.1098 కోట్లు విడుదల చేస్తున్నట్లుగా ఈ ఏడాది మార్చిలో రాష్ట్రానికి కేంద్రం మరో లేఖ పంపింది. కానీ.. డబ్బులు మాత్రం చేతికి అందలేదు. నిధుల కోసం రాష్ట్రం పదే పదే లేఖలు రాస్తూ ఒత్తిడి పెంచుతోంది. అయితే... తమతోపాటు కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర జల మంత్రిత్వశాఖ పరిధిలోని ప్రాజెక్టుల కమిషనర్ మధ్య పోలవరం ప్రాజెక్టు రుణ ఒప్పందం కొత్తగా జరగాలని నాబార్డు మెలిక పెట్టింది. ఎట్టకేలకు నెలన్నర తర్వాత ఈ ఒప్పందం కుదిరింది. దీంతో గురువారం 1400 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వు జారీచేసింది. వాప్కో్‌సకు ఇవ్వాల్సిన రూ.15 కోట్లను మినహాయించుకుని మిగిలిన రూ.1385 కోట్లను ఏపీకి విడుదల చేస్తూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ శుక్రవారం ఉత్తర్వు జారీ చేసింది. దీంతో... 2010-11 అంచనా వ్య యం రూ.16,010.45 కోట్లలో ఇంకా రావాల్సిన రూ.450 కోట్ల రీయింబర్స్‌మెంట్ కోసం బిల్లులను ఏపీ జలవనరుల శాఖ పంపనున్నది. ఢిల్లీకి అధికారులు... పోలవరం తుది అంచనా వ్యయం రూ.58,319.06 కోట్లను ఆమోదించాలంటూ కేంద్రంపై ఒత్తిడిని పెంచేందుకు రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నతాధికారులు వారంలో ఢిల్లీకి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు తదితరులు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్రం లేవనెత్తిన సందేహాలన్నింటిని నివృత్తి చేసినందున కొత్త అంచనాలకు ఆమోద ముద్ర లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
-
Adani sole bidder for Bhavanapadu port
swarnandhra replied to AnnaGaru's topic in Politics and Daily News
zone ani 30000, 40000 acres tho port kattalante Krishna lo ayye pani kadu. alantidi ayithe Prakasam lo pettatam better. -
eediki asalu siggu ledu. ee repo mapo news ippatiki 100 sarlu vesadu (about 1500 cr).
-
తిరుమల పై ఏపీ సర్కారు పెత్తనం ఏమిటి?: స్వామి
swarnandhra replied to sonykongara's topic in Politics and Daily News
Edina ttd hindus ne appoint cheyyali bro...no space for secularism in ttd run institutions.. -
kani saraina safety rules patinichani drivers vunde India lo mari enthavaraku correcto?
-
ohh ada. usually traffic won't be symmetric in busy hours. for e.g in the morning there will be more traffic from Vijayawada to capital. So that time there will be two BRTS lanes in that direction. again in the evening capital to vijayawada will have two BRTS lanes. This is quite normal on busy bridges connecting big city to suburbs.
-
atu 3, itu 3, madhyalo 3 lines BRTS anni raasadu ga bro
-
Mukyamanthri Yuva Nestham (Nirudyoga Bruthi)
swarnandhra replied to sonykongara's topic in Politics and Daily News
just wondering what will be a "suitable" job for BA degree holder.