Jump to content

Siddhugwotham

Members
  • Posts

    11,285
  • Joined

  • Last visited

  • Days Won

    11

Everything posted by Siddhugwotham

  1. వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి పార్టీ మారతారని ప్రచారం - ఈనెల 7 లేదా 8న టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం - పార్టీ మార్పు అంశంపై స్పందించని పార్థసారథి - టీడీపీలో చేరే అంశాన్ని ఖండించకుండా వెళ్లిపోయిన పార్థసారథి - ఇటీవలే జగన్ తనను గుర్తించలేదంటూ కామెంట్స్ చేసిన పార్థసారథి - ఇక్కడి నుంచే పోటీ చేస్తానని బహిరంగసభలో ప్రకటించిన పార్థసారథి
  2. YSRCP : సీఎం వైఎస్ జగన్‌పై పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ధిక్కార స్వరం! చిత్తూరు : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు ధిక్కార స్వరం వినిపించారు. దళితులకు జగన్ ఎలాంటి న్యాయం చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. 'నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ' అంటున్న జగన్ దళితుల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాబు మండిపడ్డారు. దళిత నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదంటూ ఎందుకు టికెట్ ఇవ్వకుండా నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యేలను ఒక్క రోజు అయినా చేరదీసి జగన్ తమ మంచి చెడ్డా గురించి మాట్లాడిన పాపాన పోలేదన్నారు.. ''ఐ ప్యాక్ సర్వేలో పనితీరు సరిగా లేదంటూ ఎక్కువగా దళిత నియోజకవర్గంలోనే మార్పులు ఎందుకు చేపడుతున్నారు? 2019 ఎన్నికల్లో ఐపెక్ సర్వేల ద్వారానే టికెట్లు ఇచ్చారా? పార్టీ కోసం కుటుంబాన్ని వ్యాపారాన్ని అన్ని వదులుకొని ఐదేళ్లు పార్టీ, ప్రజాసేవలో లీనమైపోయా. తాను అవినీతికి పాల్పడి భూకబ్జాలతో చెడ్డపేరు తెచ్చుకుంటున్నామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాణిపాకంలోకి వచ్చి సత్యం చేస్తారా తాను అవినీతిని చేయలేదని? నేను కాణిపాకంలో సత్యం చేయడానికి సిద్ధం.. గత అయిదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ పెద్దలు, మంత్రులు చెప్పినట్టే నడుచుకున్నా . ఇప్పుడు నాపై వ్యతిరేకత ఉంటే ఎవరిది భాద్యత ? ఐదేళ్ళలో ఒక్కసారి కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు. ఐప్యా క్ సర్వేలో తనకు అనుకూలంగా లేదని ..ఈ దఫా పూతలపట్టు టికెట్ ఆశించవద్దని సీఎం జగన్ చెప్పడం తగదు. డబ్బులు ఇస్తే ఐఫ్యాక్ వాళ్ళు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారు. పార్టీలో టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతోంది. ఇప్పటికీ వైసీపీపై నమ్మకం ఉంది. పార్టీ వీడే ప్రసక్తే లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై గౌరవం ఉంది. ఆయన న్యాయం చేస్తారని ఆశిస్తున్నా'' అని బాబు పేర్కొన్నారు..
  3. వైసీపీలోకి వంగవీటి రాధా రీ ఎంట్రీ? |
  4. ABN RK latest Write-up: ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలను షర్మిల చేపట్టబోతున్నారని కొంత కాలం క్రితం నేను చెప్పినప్పుడు జగన్‌ రెడ్డి భక్తులు పిచ్చి కూతలు కూశారు. షర్మిలను కాంగ్రెస్‌ పార్టీ చేరదీయకుండా జగన్‌ రెడ్డి తనవంతు ప్రయత్నం కూడా చేశారు. అయితే తెలంగాణలో విజయం తర్వాత ఆంధ్రప్రదేశ్‌పై కూడా కాంగ్రెస్‌లో ఆశలు చిగురిస్తున్నాయి. 2024లో కాకపోయినా 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకోవచ్చునన్న నమ్మకం రాహుల్‌ గాంధీలో ఏర్పడింది. దీంతో ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు షర్మిలకు అప్పగించాలన్న నిర్ణయానికి రాహుల్‌ గాంధీ వచ్చారు. ఈ విషయాన్ని ఆయన రాష్ట్ర నాయకుల వద్ద స్పష్టం చేశారు. ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టడానికి తొలుత విముఖత వ్యక్తం చేసిన షర్మిల ఇప్పుడు సుముఖంగానే ఉన్నారు. మరికొద్ది రోజులలో ఆమెను ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమించే అవకాశం ఉంది. వైసీపీలో నిరాదరణకు గురవుతున్న వారందరూ రాష్ట్ర రాజకీయాలలోకి షర్మిల రాబోతున్నారన్న విషయం తెలుసుకుని కాంగ్రెస్‌ వైపు చూడటం మొదలుపెట్టారు. వైసీపీ టికెట్‌ దక్కదనుకుంటున్న వారిలో పలువురు ఇప్పటికే కేవీపీ రామచంద్రరావు వంటి కాంగ్రెస్‌ నాయకులతో టచ్‌లోకి వెళ్లారు. తాజా సమాచారం ప్రకారం దాదాపు పాతిక మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని ఇది వరకే నిర్ణయించుకున్నారు. కొంత కాలంగా ఆయన షర్మిలతో టచ్‌లో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓట్ల షేర్‌ను 15 శాతం వరకు పెంచుకోవాలని రాహుల్‌ గాంధీ లక్ష్యంగా పెట్టుకున్నారు. జగన్‌ రెడ్డి చర్యలు కూడా కాంగ్రెస్‌ పార్టీకి కలసి వచ్చేలా కనిపిస్తున్నాయి. అన్నతో ముఖాముఖి తలపడటానికి ఇంతకాలం విముఖంగా ఉన్న షర్మిల ఇప్పుడు శషబిషలకు తావులేకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం... వచ్చే ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్‌ పార్టీ తరపున కడప ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంది. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్‌ రెడ్డి ఇప్పుడు కడప ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే వైసీపీ అభ్యర్థి కావచ్చు. అయితే, కడప ఎంపీ స్థానం నుంచి జగన్‌ రెడ్డి భార్య భారతి రెడ్డి పోటీ చేయాలనుకుంటున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ తరఫున షర్మిల పోటీ చేస్తే భారతీ బరిలోకి దిగకపోవచ్చు. బాబాయ్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న అవినాశ్‌ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఓడించాలని వైఎస్‌ రాజశేఖర రెడ్డి కుటుంబంలో పలువురు పట్టుదలగా ఉన్నారు. షర్మిల పోటీకి దిగితే అవినాశ్‌ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్‌ కుటుంబ సభ్యులతోపాటు వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత కూడా ఆమె తరఫున ప్రచారం చేయవచ్చునని అంటున్నారు. షర్మిల ఎన్నికల బరిలోకి దిగితే అదొక సంచలనం అవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ఊపు వస్తుంది కూడా. ఈ పరిణామం జగన్మోహన్‌ రెడ్డికి అనుకూలమా? వ్యతిరేకమా? అంటే ఎవరికి వారు తమకు అనువైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
  5. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కీలక వ్యాఖ్యలు - భవిష్యత్తులో షర్మిల వెంట నడుస్తా - షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే నడుస్తా - నేను రాజకీయాల్లోనే కొనసాగుతా - త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా - మంగళగిరిని అన్నివిధాలా అభివృద్ది చేశా - నియోజకవర్గానికి నిధులు కేటాయించలేదు - కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితి ఉంది - నా సొంత డబ్బుతో కొన్ని పనులు చేశా - అభివృద్ధి చేయకుండా మళ్లీ ఓట్లు ఎలా అడగాలి - నైతిక విలువలు పాటిస్తూ రాజీనామా చేశా : ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
  6. పుంగనూరు లో పోటీ కి దూరంగా పెద్దిరెడ్డి... రాజంపేటలో ఎంపీ గా పోటీ చేసే ఆలోచనలో పెద్దిరెడ్డి... లేదా రాజ్యసభ కు వెళ్లే ఆలోచనలో పెద్దిరెడ్డి... పీలేరు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పై మిధున్ రెడ్డి పోటీ చేసే అవకాశం
  7. టిడిపిలో చేరనున్న జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు
  8. (టీవీ5 స్క్రోలింగ్) *విజయవాడ : సీఐడీ పిటిషన్‌ను కొట్టేసిన ఏసీబీ కోర్టు - నారా లోకేశ్‌ను అరెస్ట్ చేయాలంటూ సీఐడీ పిటిషన్ - పోలీసులను లోకేశ్ బెదిరిస్తున్నారంటూ సీఐడీ పిటిషన్ - సీఐడీ పిటిషన్‌ను రిజెక్ట్ చేసిన విజయవాడ ఏసీబీ కోర్టు*
  9. *_వెల్లంపల్లి కి భారీ షాక్_* పశ్చిమ సీటు వేరొకరికి కేటాయింపుతో తీవ్ర మనస్థాపానికి గురి అయ్యి వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం..
  10. Mudragada Vs Chinaraajappa in Peddapuram.... Chinarajappa wins peddapuram...
  11. *వైసిపీ ఉమ్మడి కృష్ణా జిల్లాల అభ్యర్దుల ఎంపిక దాదాపు కొలిక్కి..?* *అనూహ్యంగా అభ్యర్ధులను మార్చిన వైసిపీ..?* 90 శాతం సిట్టింగులకు ట్రాన్స్ఫర్. *విజయవాడ పార్లమెంటు: వల్లభనేని వంశీ మోహన్* *విజయవాడ తూర్పు: సామినేని ఉదయభాను* *విజయవాడ ‌పశ్చిమ: మేయర్ రాయన భాగ్య లక్ష్మీ* *మైలవరం: జోగి రమేష్* *నందిగామ: అమర్లపూడి కీర్తి‌సౌజన్య (సీఎం ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జోషి‌మరదలు)* *జగ్గయ్యపేట పేట: వసంత కృష్ణ ప్రసాద్* *తిరువూరు: మాజీ ప్రభుత్వ అధికారిణి* *గన్నవరం: కొలుసు పార్థసారథి* *పెనమలూరు: దేవినేని అవినాష్*
  12. Vij west no to JS... Nani wants ticket to MK Beigh's son
×
×
  • Create New...