Jump to content

RamaSiddhu J

Members
  • Posts

    27,309
  • Joined

  • Last visited

  • Days Won

    9

Everything posted by RamaSiddhu J

  1. విజయవాడ బుకింగ్స్ ఓపెన్ చేయమని చెప్పండి సామి
  2. Will try master but ఇంటికి relatives వచ్చారు
  3. Thanks బాలినేని శ్రీనివాసరెడ్డి
  4. వీడికి ఏదో లీక్ వచ్చి ఉంటుంది. May be centre will send
  5. Rojulu Maarayi(1955), ANR, Amazon Prime Asala 1955 lone aa thoughts superb asala... Eruvaka Saagaro Song...Waheeda Rehman Debut Telugu :Love:
  6. "ఇండియా నాకు ఒక దేవత కాదు. ఇండియా నా తల్లి లేదా తండ్రి లేదా నా మానవత్వపు లేద ఊహాత్మక సరిహద్దులు కాదు. ఇది నా ఆరాధనీయ వస్తువుకాదు, నా గర్వపడే విషయం కాదు. ఇండియా అంటే సైనిక బలగాలు కాదు, క్రికెట్ టీం కాదు.ఇండియా అంటే ఒక భౌగోళిక గుర్తింపు కాదు నాకు. బిలియన్ల ప్రజలే ఇండియా నాకు, మరియు ఇండియా అంటే మన సమున్నత రాజ్యాంగం నిర్వచించిన మరియు నిర్దారించిన ఒక రాజకీయ సంస్థ. ఇది సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్, మరియు ఈ పౌరులకు సామాజిక ఆర్థిక, రాజకీయ న్యాయం; ఆలోచనలోనూ, భావప్రకటనలోనూ, నమ్మకం, విశ్వాసం, ఆరాధనలో స్వేఛ్చ; స్థాయిలోనూ, అవకాశంలోనూ సమానత్వాన్ని; వీరందరిలో ప్రోత్సహించే సోదరత్వాన్ని సాధించి ప్రతి వ్యక్తిలో హుందాతనానికి హామీపడి మరియు జాతి ఏకత్వం, సమగ్రతను సాధించడం. నావరకు ఈ విలువలకు ప్రాతినిథ్యం వహించేది ఇండియా. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నానంటే, నా దేశం తను నిర్వచ్చించుకున్న ఈ భావనల్ని ప్రేమిస్తున్నానని అర్థం."
×
×
  • Create New...