Jump to content

bunty27

Members
  • Posts

    2,834
  • Joined

  • Days Won

    4

Posts posted by bunty27

  1. ఊహ తెల్సినప్పటి నుండి ముఖ్య మంత్రి 
    అనగానే గుర్తు వచ్చే ఒకే ఒక్క వ్యక్తి, నాయకుడు, శ్రామికుడు, దార్శనికుడు 
    ఎంతో మంది యువ  నాయకులను నేతలను ఆంధ్రావనికి ఇచ్చిన లీడర్ 

    IT అనే మాట తో  తెలుగు వారిని ప్రపంచ బాట పయనింప చేసి 90 వ దశకం లోనే ఆంధ్రులని globalisation లో భాగం చేసిన దూర దృష్టి కలిగిన మన కుటుంబ పెద్ద, నవ్యఆంధ్ర నమ్మకం, అమరావతి రైతుల ఆశాదీపం

    శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు 

    నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలతో 
    కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుని దివ్య అనుగ్రహం తో మన రాష్ట్రాన్ని, తెలుగుదేశం పార్టీ ని విజయ బాట న నడిపించాలని మరియు భారత దేశ రాజకీయం లో అత్యంత ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని కోరు కుంటూ 

    శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 

    శతమానం భవతి 
     

    image.jpeg.27e1279cc82a556e5cc7aaab5996207f.jpeg

  2. 47 minutes ago, Dr.Koneru said:

    Best go with below 60cc electrics. 

    Electric 2W still the ecosystem isn’t in place

    unlike 4W still 2W segment don’t have Universal Charging Port (Plugin) 

    so better to wait for 2 more years 

    Ather is good if staying in Metropolitan Locations( has some recharge network)

  3. RRR dint join BJP na ? Without Joining how he will get Ticket. Election Code announce avagane aina alliance 3 Parties lo edoka danlo Join avalsindi ga

    Best to Contest as Independent. None will vote for that Idli eeraju. After winning he can decide wether to Join BJP or TDP depending on National Party numbers. Silent ga nomination day veseyali independent ga keeping it highly confidential. 

  4. 46 minutes ago, Bleed_Blue said:

    TATA chanchina konakudadhu...worst service ever........How's KIA or Hyundai?

    KIA is relatively cheaper on Maintenance

    Hyundai kastha GB ochesindi dealer staff ki, emaina mana degara ke osthay services ani

    baga ekuva esthunaru service bills (Metropolitans is better due to parllel dealer competition, but District levels heavy billing)

    Both brands are same on Technical front though. If your budget is for CRETA/SELTOS, pls also look into VW TAIGUN 

  5. 8 hours ago, ntrrules7 said:

    loyal oo kado gani...

    sampadinchindi motham akramamgane...  

    politics lo andaru anthe bro. Its only a degree of difference what matters 

×
×
  • Create New...