-
Posts
23,546 -
Joined
-
Last visited
-
Days Won
3
Reputation Activity
-
-
-
-
Uravakonda reacted to rajanani in TDP office attack CASE
(టీవీ5 స్క్రోలింగ్) వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు - దేవినేని అవినాష్‌కు ముందస్తు బెయిల్ తిరస్కరించిన సుప్రీంకోర్టు - ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసిన దేవినేని అవినాష్
-
Uravakonda reacted to NTR ANNA in AP Govt n team
Ippayikaina aaa fake prachalu SM lo chestuunna vallapai tesukunte manchidhi..
Lekapothe budidha lo posina pannere entha chesuna
-
Uravakonda reacted to PP SIMHA in Reventh Reddy - HYDRA Team - Anti Corruption Project
CAR SHED KOSAM 3 FEET bayataki vachindantaa , we will remove oit by ourselbves in 2 daYS ani cheparu .. adi peda issue kadhu
-
Uravakonda reacted to Nfdbno1 in Diplomat passport cancelled
he wants passport validity for 5 years (not visa), this is in court..
visa if he doesn’t have, he needs to apply afresh
-
Uravakonda reacted to sskmaestro in Diplomat passport cancelled
You can take a lawyer along with you….. issue Adhi kaaadu…… diplomatic passport unte, Jaffa has access to diplomatic channels in airports. That means no bag searches!
and also he will have diplomatic immunity abroad. So it’s not easy to arrest him on foreign soil.
using this cover, Jaffa can do all his evil activities abroad wrt mafia and other things
-
Uravakonda reacted to Flash in Diplomat passport cancelled
Veedippudu andarilane slot book chesukoni.. visa interviews ki veltadu.. Its a lengthy question type lo answer isthe, reject chesi dobbutharu🤣
-
Uravakonda got a reaction from AndhraBullodu in Diplomat passport cancelled
Regular passport isthunnaru le for 1 year. No worries. But, ippudu visa ki apply chesukovali mari.
Passport tatkal lo 3 days lo vachinaa, visa slots, at least 1 week ayina paduthayi kada. So next 10 days ayithey vellaledu. Govt kavalane stop chesindhi ani ragalipothadu, vishrunkalatvam choopisthadu. Get ready for disasters.
-
-
Uravakonda got a reaction from AndhraBullodu in TDP lo nijamayina aanimutyam - Nimmala
ilanti party ki support chesinandhuku happy amma.
Mee Kallaki dandam sir Nimmala garu.
-
-
-
-
Uravakonda reacted to sonykongara in TDP office attack CASE
మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి ఘటనలో విజయవాడ డిప్యూటీ మేయర్ శ్రీశైలజ భర్త అవుతు శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేసిన మంగళగిరి పోలీసులు ...
-
Uravakonda reacted to sonykongara in TDP office attack CASE
పరారీలో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ నందిగం సురేష్ ఇంటికి పోలీసులు వెళ్లారు. టీడీపీ ఆఫీస్, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో సురేశ్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు...
-
Uravakonda got a reaction from Vivaan in TDP office attack CASE
Mana bad enti ante, ee floods time lo aa decision ravadam. Oka 1 week aagi vachi unte, okadini ayina lopala vesevallu. Ee time lo focus antha flood relief meedha undhi. 😔 😟
-
Uravakonda got a reaction from Nfan from 1982 in TDP office attack CASE
Mana bad enti ante, ee floods time lo aa decision ravadam. Oka 1 week aagi vachi unte, okadini ayina lopala vesevallu. Ee time lo focus antha flood relief meedha undhi. 😔 😟
-
Uravakonda reacted to gnk@vja in Balakrishna: తెలుగు రాష్ట్రాల వరదలు.. బాలకృష్ణ భారీ విరాళం
Balakrishna: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వరదలు.. బాలకృష్ణ భారీ విరాళం
వరద బాధితులను ఆదుకునేందుకు సినీ నటుడు బాలకృష్ణ భారీ విరాళం ప్రకటించారు.
హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా కృష్ణా పరీవాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు ముందుకు వస్తున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి తమవంతు సాయం చేస్తున్నారు. తాజాగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. వరద బాధితుల సహాయార్థం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ.50లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు.
50 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది. ఇప్పటికే నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది. వెలుగుతూనే ఉంది. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది. ఈ రుణం తీరనిది. ఈ జన్మ మీకోసం.. మీ ఆనందం కోసం. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను. రెండు రాష్ట్రాలలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ -మీ నందమూరి బాలకృష్ణ
-
Uravakonda reacted to gnk@vja in Balakrishna: తెలుగు రాష్ట్రాల వరదలు.. బాలకృష్ణ భారీ విరాళం
Nuvu nijamga hero ve …ee swardam lekunda chesthav .
-
Uravakonda got a reaction from Nfan from 1982 in TDP office attack CASE
Ledhu annaru ante, crime oppukovadame.
Plus, surround cameras or near by traffic or private cameras lo proof dorikithey, 100% dorikinatte batch antha
-
Uravakonda got a reaction from Nfan from 1982 in TDP office attack CASE
Ekkadi nundi start ayyaroo, entha sepatlo TDP office ki vellaroo, oka paddathi prakaram crime ni proove cheyadam. Aa time lo evari phones matladuthunnaru, call records, ela move ayyaru, emi chesaru ....
Part of prooving the crime
-
Uravakonda got a reaction from Nfan from 1982 in TDP office attack CASE
Treatment: adhi avvadhu bro. 30 years style lo.
But, going to loose assets, stay in jail for sure.
-
Uravakonda got a reaction from Nfan from 1982 in TDP office attack CASE
Eesari maradu le. Bayataki kanabadatam ledhu kani, with in a month, 2 ex MLAs went to jail. Kondari meedha cases book ayyayi.
TDP office meedha daadi lo cases file ayyayi. Okko step paduthondhi