Jump to content

Recommended Posts

 

కల్తీ రాజ్యంలో, కొనసాగుతున్న కల్తీ పనులు. చివరకు గర్భిణులకు, బాలింతలకు ఇచ్చే పాలను కూడా కల్తీ చేస్తారా? 'సంపూర్ణ పోషణ ప్లస్' అంటే ఇదేనా? మంత్రులు బూతులతో బిజీగా ఉంటే, ఇవి పట్టించుకునేది ఎవరు ? కర్నూలు జిల్లాలో జరిగిన ఈ సంఘటన పై ప్రభుత్వం ఏమి సమాధానం చెప్తుంది?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...