Jump to content

అగ్రవర్ణాల్లోని పేదలకూ పెళ్లికానుక పథకం?: చంద్రబాబు


sonykongara

Recommended Posts

అగ్రవర్ణాల్లోని పేదలకూ పెళ్లికానుక పథకం?: చంద్రబాబు
17-09-2018 16:53:51
 
636728000284510434.jpg
 
అమరావతి: ఎస్టీ, ఎస్సీ, బీసీలకు కాకుండా అగ్రవర్ణాల్లోని పేదలకు పెళ్లికానుక అందజేయాలనే ఆలోచన ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం అసెంబ్లీలో బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు చేసిన ప్రతిపాదనకు ఆయన స్పందించారు. విష్ణుకుమార్ రాజుకు, బీజేపీకి చురకలేశారు. పళ్లికానుక పథకానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీకి రూ. 100 కోట్లు, బీసీకి రూ. 150, అన్ని డిపార్టుమెంట్లకు డబ్బులు కేటాయించినట్లు సీఎం చెప్పారు. వివాహం అయిన వెంటనే వాళ్ల అకౌంట్లో డబ్బులు పడే విధంగా ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. పేద కుటుంబాలు తమ ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయలేక చాలా ఇబ్బందులు పడతారని, అప్పులు చేస్తారని అన్నారు. అలాంటివారికి ఈ పథకం కొంతవరకు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...