Jump to content

Anganwadi salaries hiked


Recommended Posts

*పెరిగిన అంగన్వాడీల వేతనాలు*

సాధికార మిత్రలు సమావేశంలో అంగన్ వాడిల జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఉండవల్లిలోని గ్రీవెన్స్ భవనంలో జఫుగుతున్న సాధికార మిత్రలతో ముఖాముఖి కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు గారు ఈ నిర్ణయం వెల్లడించారు..

అంగన్వాడీ కేంద్రాల టీచర్లు వేతనాలు రూ 7500 నుంచి రూ.10,500 పెంచుతున్నాము.

ఆయాలకు ఇప్పుడు ఇచ్చే రూ.4500 లను రూ.6 వేలకు పెంచుతున్నాము...అని తెలియజేశారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend
24 minutes ago, nfanswin said:

Madhya lo evarina vachi pullalu pedithe cheppu tho kottandi teachers

 

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...