Jump to content

Jagan-pk combo

rajanani

Recommended Posts

జగన్‌తోనే జనసేన ఉంటుందని వైసీపీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. గురువారం ఢిల్లీలో విలేకరులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ మధ్య పవన్‌ ఫోన్‌ చేసి కలవాలని అడిగితే వెళ్లి కలిశానని, వైసీపీ తనపై ఎందుకు విమర్శలు చేస్తోందని అడిగారని ఆయన తెలిపారు. అయితే... ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడినందుకే విమర్శిస్తున్నామని చెప్పానని వరప్రసాద్ తెలిపారు. ‘టీడీపీతో లేను... అవసరమైతే జగన్‌కే మద్దతిస్తా’నని పవన్‌‌కల్యాణ్ నాతో చెప్పారని ఎంపీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైసీపీ, జనసేన కలిసి పోరాటం చేస్తాయని ఎంపీ వరప్రసాద్ తెలిపారు.

Link to comment
Share on other sites

1 minute ago, rajanani said:

vidu prp lo pani chesadu ga

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...