sonykongara Posted May 9, 2017 Share Posted May 9, 2017 బాలయ్య అందుకే లైసెన్స్ కోసం అప్లయ్ చేశాడట! Updated : 09-May-2017 : 11:43 గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఘనవిజయం తర్వాత నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్ ఏంటనేది ఇంకా నిర్ధారించలేదు. కాగా, ఇటీవలె ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లయ్ చేశాడట బాలయ్య. పూరీ జగన్నాథ్‌తో చేస్తున్న సినిమా కోసమే బాలయ్య ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడట. ఈ సినిమా షూటింగ్ 40 రోజులపాటు పోర్చుగల్‌లో జరుగనుంది. ఈ సినిమాలో బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్ పాత్రతోపాటు ట్యాక్సీ డ్రైవర్‌గానూ నటించనున్నాడు. ఈ నేపథ్యంలో పోర్చుగల్‌లో భారీ ఛేజింగ్ సీన్లు, డ్రైవింగ్ సీన్లు చిత్రీకరించనున్నారట. అందుకే బాలయ్య ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడట. నిజానికి షూటింగ్ కోసం కారు నడపడానికైతే లైసెన్స్ అవసరం లేదు. కానీ, బాలయ్య ఎప్పట్నుంచో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని అనుకుంటున్నాడట. అందుకే రెండు విధాలుగా పనిచేస్తుందని అప్లయ్ చేశాడట. కాగా, ఇంకా టైటిల్ కూడా పెట్టని ఈ సినిమా శాటిలైట్ హక్కులను భారీ మొత్తానికి ఓ ఛానెల్ దక్కించుకుందట. Link to comment Share on other sites More sharing options...
royal simha Posted May 9, 2017 Share Posted May 9, 2017 jai balayya Link to comment Share on other sites More sharing options...
prudhvi225 Posted May 10, 2017 Share Posted May 10, 2017 baabu purijagannadh bhaari budget and bhaari fight scenes kaadu maaku kavalsindi.....manchi story unna movie ni thiyyi Link to comment Share on other sites More sharing options...
Nfan from 1982 Posted May 11, 2017 Share Posted May 11, 2017 Good Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.