Jump to content

DVSDev

Members
  • Content count

    772
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

About DVSDev

  • Rank
    Special Fan
  • Birthday 06/25/1982

Profile Information

  • Gender
    Male
  • Location
    USA
  • Interests
    Politics and Andhra Pradesh and Telugu Language

Recent Profile Visitors

410 profile views
  1. Adey kadaa Desh bhakths Ani bhajana chesi donga swamiji lani Encourage chesey batch ilaantolleyy kadaa -
  2. Mari aayana thecchina matti neeru tho - Amaravathi loney medalu middelu katteyyamanandi
  3. JFC Meeting

    You all keep tending the #BJPCheatedAP AND also tag it to @PMOIndia and @narendramodi lets keep doing it
  4. I think he is coming with a strategy to attack/corner CBN in his own turf - He will come and go with empty hands but if we stand hands down - it would be a grave impact to us politically. I am guessing for his arrogance behavior he wants to walk in AP land and wants to see how AP govt handles the protests.
  5. ప్రారంభోత్సవ ప్రాజెక్టులపై ఆరా Rammanandi - inkudu gunthalu - ODF padhakam lo gunthalu prarambhotsavaaalu chepiddaam - DLK gaadu dabbulu ivvaraaa antey ivvadu ganee edo eedi atha gaari Sommu edo ikkada icchinatlu openings kaavaali anta XX gaadu
  6. ప్రారంభోత్సవ ప్రాజెక్టులపై ఆరా పీఎంవో నుంచి వర్తమానం వస్తే.. ఏం తెస్తారు? ఏమిస్తారు? ‘మట్టీ-నీళ్లు’ పునరావృతమైతే? రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం న్యాయంపై స్పష్టత కోరే యోచన అమరావతి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ‘సాయం’పై సమరం సాగుతున్న సమయంలో, మిత్రపక్షాలైన టీడీపీ-బీజేపీ మధ్య రాజకీయ నిప్పు రాజుకుంటున్న తరుణంలో... ఢిల్లీ నుంచి రాష్ట్రానికి అనూహ్యమైన ‘వర్తమానం’ అందింది! ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీ రాష్ట్రానికి రావాలనుకుంటున్నారు! ప్రధాని స్థాయిలో ప్రారంభించాల్సిన, శంకుస్థాపన చేయాల్సిన పథకాలు, ప్రాజెక్టులు ఏవైనా సిద్ధంగా ఉన్నాయా? ఆ వివరాలు చెప్పండి’’ అంటూ సర్కారుకు సమాచారం వచ్చింది. ప్రస్తుత సమయంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించాలని భావిస్తుండటం, అదికూడా నేరుగా ప్రధాని కార్యాలయం నుంచే ప్రతిపాదన రావడం ఆసక్తి రేకెత్తిస్తోంది! రాష్ట్ర ప్రజల్లో, ప్రభుత్వంలో నెలకొన్న అసంతృప్తి అగ్నిని చల్లార్చేలా... తగిన ‘ప్రతిపాదనల’తో వస్తారా? పర్యటన సందర్భంగా వాటి గురించి ప్రకటిస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు బడ్జెట్‌ సన్నాహక సమావేశంలో ఉండగా ఢిల్లీ నుంచి అందిన సమాచారాన్ని అధికారులు తెలియచేశారు. ఒకవేళ ప్రధానమంత్రి వస్తే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యే (మార్చి 5)లోపు ముందు వస్తారా? తర్వాత వస్తారా? అన్నది తేలాల్సి ఉంది. అయితే... 5వ తేదీలోపే ప్రధాని వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఏమిస్తారో తెలిస్తేనే: ప్రధాని పర్యటన ప్రతిపాదనపై రాష్ట్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. గతంలో అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాని... ‘మట్టి-నీళ్లు’ ఇచ్చి వెళ్లిపోయిన సంగతి గుర్తు చేసుకుంటోంది. ‘‘అప్పుడు ప్రధాని నవ్యాంధ్రకు వరాలు ప్రకటిస్తారని అంతా ఆశించారు. ఆశగా ఎదురు చూశారు. కానీ... ఆయన మొండిచేయి చూపించారు. అప్పుడే దీనిపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇప్పుడు... ప్రజల్లో మరోసారి ఆగ్రహం రగులుతున్న సమయంలో రాష్ట్రానికి వస్తామంటున్నారు. ఆయన అలా వచ్చి ఇలా వెళ్లిపోతే ఫలితం ఉండదు. పైగా... రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రంతో కలిసి ఇదంతా చేసిందనే సంకేతాలు వెళతాయి’’ అని ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల... రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎలా సరిదిద్దుతారు? ఎంత సహాయం చేస్తారు? ఎలా, ఎప్పుడు చేస్తారు? అనే అంశాలపై ముందే స్పష్టత తీసుకోవాలని... ఆ తర్వాతే, ఆయనకు అధికారికంగా ఆహ్వానం పంపించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఏదిఏమైనా మోదీ పర్యటన జరిగితే... ఆయన ఏం చెబుతారు, ఏం ఇస్తారు అనే దానినిబట్టి రాష్ట్ర రాజకీయ పరిణామాలు మలుపు తిరిగే అవకాశముంది. 21న కీలక భేటీ: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలక అంశాలపై ప్రధానమంత్రి కార్యాలయంలో (పీఎంవో) ఈ నెల 21న సమావేశం జరగబోతుంది. ఈ భేటీకి అన్ని వివరాలతో హాజరుకావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ, పరిశ్రమల శాఖ అధికారులను పీఎంవో అధికారులు ఆహ్వానించినట్లు తెలిసింది. అలాగే, 21వ తేదీన రాష్ట్ర విభజన చట్టం అమలుపై షీలా బిడే కమిటీతో చర్చలు జరపడానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఇప్పటికే కేంద్ర హోం శాఖ ఆహ్వానం పంపింది. ఎలాగూ ఏపీ సీఎస్‌ ఢిల్లీలోనే ఉంటారు కాబట్టి ఆయనను కూడా సమావేశంలో పాల్గొనాలని పీఎంవో అధికారులు ఆహ్వానించారు. కాగా, ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఈఏపీల ద్వారా రావాల్సిన నిధులు, రెవెన్యూ లోటు భర్తీ, పారిశ్రామిక రాయితీలు, రాష్ట్ర విభజన హామీలపై పీఎంవో అధికారులు చర్చలు జరిపే అవకాశముంది. ఈఏపీలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించి త్వరలో స్పష్టత ఇస్తామని ఇటీవల పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. అలాగే, రెవెన్యూ లోటు కింద రాష్ట్ర ప్రభుత్వం అదనంగా నిధులు కోరుతున్న అంశంపైనా అధికారులతో చర్చిస్తామన్నారు. ఈ నేపథ్యంలో పీఎంవో అధికారులతో జరిగే సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇదే సమావేశంలో మిగిలిన హామీలు, షెడ్యూల్‌ 9,10 సంస్థల విభజన, షెడ్యూల్‌ 13లోని ప్రాజెక్టులపై చర్చించే సూచనలు కనిపిస్తున్నాయి.
  7. Appreciate JP

    Yea division vacchindi gaa - daani tho paatu yrus kooda vacchindi state ki
  8. Kia in Anantapur !

    True Bhayya - At the same time kurrollu kooda reality telisu koni andi vacchina avakaasaalanu sadviniyogam chesu kuntoo - inka Pedda avakaasaala kosam chooseyy attitude alavaatu chesu ko vaali
  9. Well said Bhayya - asaleyyy pakodi business ki brand ambassadors vunnaaru gaa andulo
  10. Daari kharchulu Bokka - manollu Lekka cheppadam - oka south state ki inni ivvadamaa Ani Modi gaari 52” chest 26” gaa maari pothundi - JaitLie gaaru chidathala bhajana okati chesthaaru - local Baffa leaders Dance start
  11. Kia in Anantapur !

    Udyogaala kalpana meda yedcheyyy Jaffa and Baffa la ki - why Yellow leaders are not showing Kia as evidence and Sricity as evidence
  12. Eee KCR ki ardham ayyindooo ledooo - TG number one anteyyy - aaa musali jaitLie gaadi meaning - meeku emi ivvaalsina pani ledu Ani - soon they will stand in line with AP to question them
  13. Moorkhatwam ayithey okay Brother - here it is mixed with Acting at its peak. only thing they are doing is gripping the nations buddig voters with their hatered speeches and emotional speeches - I heard this year there are a huge number of youth becoming eligible to vote- why would this Gujjus leave the business commodity
×