Jump to content

koushik_k

Members
 • Content Count

  5,433
 • Donations

  $0.00 
 • Joined

 • Last visited

 • Days Won

  1

koushik_k last won the day on December 12 2018

koushik_k had the most liked content!

About koushik_k

 • Rank
  Gifted Fan

Profile Information

 • Gender
  Array
 • Interests
  Array

Recent Profile Visitors

2,845 profile views
 1. Ayye pani kadu .. As usual jaffas ne encourage chestham ..
 2. 5 to 10 votes tho bayatapadochu anta. MLc elano undi kada already prepare avtunnaru. Thanks for bringing great news
 3. హైదరాబాద్: తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి కలిశారు. తనపై ఇటీవల చేసిన దుష్ప్రచారంపై ఆమె డీజీపీకి ఫిర్యాదు చేశారు. కోటి అనే యువకుడితో పాటు కొందరు వ్యక్తులు తనను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేసిన కోటి అనే వ్యక్తిని బిడ్డగా భావించానన్నారు. దీని వెనుక ఉన్న కుట్రలను ఛేదించాలని కోరారు. తన పరువు, మర్యాదలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుని.. తనకు న్యాయం చేయాలని ఆమె డీజీపీకి విన్నవించారు. తెలుగు రాష్ట్రాల్లో రసవత్తరంగా ఎన్నికల ప్రచారం జరుగుతుండగా లక్ష్మీపార్వతిపై కోటి అనే యువకుడు బాంబు పేల్చాడు. తనను లక్ష్మీపార్వతి లైంగికంగా వేధిస్తోందంటూ గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన కోటి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ‘మిస్‌ యూ, లవ్‌ యూ’ అని సందేశాలతో పాటు మానసికంగా.. లైంగికంగా వేధింపులకు గురి చేస్తోందని ఫిర్యాదు పేర్కొన్నాడు. అంతేకాకుండా వాట్సా‌ప్‌లో శృంగార దృశ్యాల క్లిప్‌లు కూడా పంపిందని ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తీవ్రదుమారం రేపింది. ఈ నేపథ్యంలో కోటిపై చర్యలు తీసుకోవాలంటూ లక్ష్మీపార్వతి తెలంగాణ డీజీపీని ఆశ్రయించారు.
 4. జబర్దస్త్ టీమ్‌తో జనసేన నేత, సినీ నటుడు నాగబాబు తన ప్రయాణం కొనసాగిస్తారా లేదా అన్నదానిపై స్పష్టత వచ్చేసింది. ఎంపీగా గెలిచినా జబర్దస్త్ ప్రోగ్రామ్‌‌ను వదలి పెట్టనని తేల్చి చెప్పారు. జబర్దస్త్ ప్రారంభం నుంచి నాగబాబు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఒకటి రెండు సందర్భాల్లో తప్ప.. అన్ని ఎపిసోడ్లలో ఆయనే ఉన్నారు. తాజాగా ఆయన నరసాపురం ఎంపీ స్థానానికి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా ప్రోగ్రామ్‌కు దూరమయ్యారు. ఆయనతో పాటు జడ్జిగా ఉన్న వైసీపీ నేత, సినీ నటి రోజా కూడా కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. వీరిద్దరి స్థానంలో సీనియర్ నటి మీనా, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నాగబాబు ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎంపీగా గెలిచినా జ‌బ‌ర్‌ద‌స్త్‌లో క‌నిపించ‌డం మాన‌కండి’ అంటూ చాలా మంది నాతో అనేవారు. నేను ఎంపీగా గెలిచినా జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటాను. అది కూడా సమాజసేవ లాంటిదే.. అయితే పారితోషికం తీసుకుంటుంటాము. నెలలో ఐదు రోజులు ప్రోగ్రామ్ ఉంటుంది. అదేమీ పెద్ద ఇబ్బంది కాదు. అయితే సినిమాలు మాత్రం చేయను’’ అంటూ తన మనసులో మాట చెప్పారు. ఇక ఎన్నికల గురించి మాట్లాడుతూ.. రిజల్ట్స్‌తో తనకు సంబంధం లేదని.. కానీ అక్కడి వారి ప్రేమ, ఆప్యాయతలను మర్చిపోలేకపోతున్నానంటూ ఉద్వేగానికి గురయ్యారు. ‘‘నా జీవితానికి ఇది సరిపోతుంది. ఇది చాలు. రిజల్ట్స్ నా చేతుల్లో లేవు. దానితో సంబంధం లేదు. నాజీవితాన్ని వాళ్లకు ఇచ్చేయాలనిపిస్తోంది. 2009లో ఉన్న ప్రజారాజ్యానికి.. ఇప్పటి జనసేనకు వంద రెట్లు తేడా ఉంది. మా అధినేత కల్యాణ్ బాబుకు మంచి ఆదరణ దక్కింది. పార్టీ భావజాలాన్ని చాలా బాగా తీసుకెళ్లారు. ప్రత్యర్థుల విమర్శలను నేను పట్టించుకోవడం లేదు. సామాన్య ఓటర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. యువత ప్రేమ, అభిమానాలు మాటల్లో చెప్పలేను. మహిళల ఆప్యాయతకు కన్నీళ్లు వచ్చేశాయి. ఆ ఉద్వేగం ఇప్పటికీ నా కళ్లెదుటే ఉంది’’ అన్నారు.. నరసాపురం: ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ ఎక్కడా డబ్బు ఖర్చుకు వెనుకంజ వేయలేదు. ఒక్క నరసాపురం పార్లమెంటరీ పరిధిలోనే జనసేన అభ్యర్థుల ఖర్చు రూ. 50 కోట్లు దాటిందని అంచనా. భీమవరంలో పవన్‌ అభిమానులు రూ. 25 కోట్ల వరకు ఖర్చు చేశారు. పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, ఏలూరు నియోజకవర్గాల్లో అభ్యర్థులు వారి స్థాయిని బట్టి డబ్బులు వెదజలాల్సి వచ్చింది.
 5. Ala em ledu.. Kondaru ila unnaru
 6. Putta sudhakar yadav and yanamala ramakrishna garu counter ivvara mari..
 7. Nen anedi enti ante e time lo gatham tavvatam anavasaram. Present em chesamo cheppandi chalu.
 8. Profile click chey bro. 198 likes lo 180 pro tdp posts ki occhinave
×