Jump to content

Mahen_Nfan

Members
  • Content Count

    4,384
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

Posts posted by Mahen_Nfan


  1. Ninna ohh friend from rss same video WA lo pampi....kinda message pettadu😂

    *ప్రధాని నరేంద్ర మోడీ కి వ్యతిరేకంగా  "మన్ కీ బాత్" కార్యక్రమం పై 'డిస్ లైక్' కాంపైన్ నడుపుతున్నారు.... ప్రతి దేశభక్తుడు దేశ ప్రధాని కి మద్దతుగా ఈ యూట్యూబ్ లింక్ లోకి వెళ్ళి "లైక్" కొట్టండి.*
     *జై హింద్* 🇮🇳💪🏻

     


  2. కడప: కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిచారంటూ తెలుగుదేశం పార్టీ నేతలపై కడప పోలీసులు కేసులు నమోదు చేశారు. వాహనాల రిజిస్ట్రేషన్‌లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో తెదేపా నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు  చేయగా.. గురువారం బెయిల్‌పై విడుదలయ్యారు. దీంతో జేసీ ప్రభాకర్‌కు స్వాగతం పలికేందుకు కడప జైలు వద్దకు ఆయన అనుచరులు, తెదేపా నేతలు.. కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌ సహా 31 మంది తెదేపా నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిని తాడిపత్రి పోలీస్‌స్టేషన్‌లో కూర్చొబెట్టారు. సంతకాలు పెట్టడం పూర్తయినా ప్రశ్నించాలంటూ వారిని బయటకు వెళ్లకుండా నిలువరించారు.


  3. 21 minutes ago, katti said:

    AP lo vunnananni airports inka aa state lo levu anukunta.. passengers kuda baane vuntunnaru

    TN lo already epputnuncho 4 (Chennai, Tiruchi,Coimbatore, Madurai)international Airports run avtunnay..Budda Kerala lo kuda 4 international Airports...manam chala venakabadi unnam inka

×