Jump to content

tdp rocking


Cyclist

Recommended Posts

బయ్యారం గనుల అక్రమాలకు నిరసనగా ఖమ్మం జిల్లాలో టీడీపీ బంద్‌ నిర్వహించనుంది. ఆగస్టు 11న చేపట్టే ఈ హర్తాళ్‌లో అన్ని పార్టీలు పాల్గొనవచ్చని ఆ పార్టీ వెంకట వీరయ్య తెలిపారు. కలిసి వచ్చే పార్టీలతో బయ్యారం అక్రమాలను ఢిల్లీకి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.

 

 

</h5>

<h5>తిరుమలకు తెలుగుదేశం పార్టీ పాదయాత్ర

హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడటానికి నడుం బిగించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఇందులో భాగంగా ఆగస్టు 4 లేదా 5 న అలిపిరి నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టనున్నట్లు వారు తెలిపారు. దేవస్థానంలో అక్రమాలు, రాయలవారి నగలు, ఆర్జితసేవా టిక్కెట్ల అమ్మకం వంటి అంశాల వల్ల తిరుమల అపవిత్రమయిందని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీడీపీ నేతలు అభిప్రాయపడ్డట్లు తెలిసింది. దీంతో తిరుమలకు పాదయాత్రకు నిర్ణయించారు.

 

 

good going

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...