Rakhee1988 Posted July 19, 2010 Share Posted July 19, 2010 గోదావరి పైన మహారాష్ట్ర అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకుందాము ...బాబ్లీ వల్ల ఎడారిగా మారనున్న తెలంగాణా ప్రాంతాన్ని రక్షించుకుందాము ప్రాంతం ఏది అయినా.... పార్టీ ఏది అయినా ....గోదావరి జలాలను మనకు అందకుండా జరుగుతున్నా మహారాష్ట్ర కుట్రను సమైఖ్యంగా అడ్డుకుందాము...... రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలు, స్వచ్చంద సంస్థలు ,మీడియా అందరమూ ఒక తాటిపై నడిచి తెలుగు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుదాము.... గొంతెత్తి వినిపిద్దాము..... ప్రజల హక్కులను కాపాడుకోవటం కోసం మొద్దు నిద్ర పోతున్న పాలకుల మెడలు వంచి పోరాటాలను ఉదృతం చేద్దాము గోదావరి నది మీద జరుగుతున్న అక్రమ ఆనకట్టల మీద అవహాగన కోసం జత చేసిన పత్రాన్ని చూడండి..ప్రజలలో చైతన్యం కోసం ఈ పత్రాన్ని మీకు తెలిసిన పది మందితో పంచుకోండి గోదావరి జలాలను దక్కించుకోవటం కోసం మన వంతు ప్రయత్నం మనం చేద్దాము గమనిక :ఈ మెయిల్ ఎవరి మనస్సులను అయినా నొప్పిస్తే క్షమించగలరు Link to comment Share on other sites More sharing options...
JAYAM_NANI Posted July 19, 2010 Share Posted July 19, 2010 eeda pathralevi kanapadatam lede? Link to comment Share on other sites More sharing options...
Chakravarthy Posted July 19, 2010 Share Posted July 19, 2010 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.