Jump to content

thaatha kaallu patti

Cyclist

Recommended Posts

‘ నేను మీకు వ్యతిరేకం కాదు, మీరు మా నాన్నగారికి బాగా సహకరించే వారు, మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు’ అని జగన్‌ సీఎంకు స్పష్టం చేసినట్లు తెలిసింది.

ఇందుకు సీఎం స్పందిస్తూ ‘ఎలాంటి కోపం లేని వాడివైతే మా ప్రభుత్వంపై రాతలేంటి? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను.

నేను ఎక్కడకు పోయినా వైఎస్‌ ఆశయాల ను కొనసాగిస్తానని చెబుతున్నాను. అయినా నా మీద ప్రక టనలు, విమర్శలు చేయించడం నన్ను చాల బాధించాయి.

నీ, సీఎం పదవికి నేను ఎప్పుడు అడ్డుపడలేదు. ఇస్తానంటే తీసుకో. హైకమాండ్‌ చెప్పింది కాబట్టి సీఎంగా పనిచేస్తు న్నాను. తప్పుకోమంటే ఇప్పుడే తప్పుకుంటాను. పార్టీని ధిక్కరించకు.

నీకు చాలా భవిష్యత్తు ఉంది’ అని జగన్‌పై తన అసంతృప్తి వ్యక్తంచేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

‘నాకు కూడా మీపై ఎలాంటి కోపం లేదు. నేను మీకు వ్యతిరేకం కాదు. మీరు చెప్పినట్లే నడుచుకుంటా’ అని జగన్‌ చెప్పగా, ‘నేను చెప్పినట్లు కాదు, పార్టీ చెప్పి నట్లు నడుచుకో. మనందరికి పార్టీ సుప్రీం. పార్టే మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది’ అని రోశయ్య జగన్‌కు హితవు పలికినట్లు సమాచారం. దీంతో జగన్‌ రాజీ ధోరణిలో ఇక ముందు మనమంతా కలిసి పనిచేద్దామని సీఎంతో అన్నట్లు తెలిసింది

Link to comment
Share on other sites

EEnadu na AJ na?? :thumbsdown::raiseeyebrow:

Link to comment
Share on other sites

Mari nee Sontha Kavitvama? :notlistening: :notlistening:

Ina annai Nuvvu 24 *7 online na :hypnotized: :hypnotized:

reply tappakkana next second ne icchesthav :shakehands:

naaku atuvanti guessings cheysey alavaatu leydhu.

adhi surya kadhanam. yem pakshi paper ayithey nammey vaadivaa.

neynu 24 * 7 online antey xxxx tho navvuthaaru janaalu.

nuvvo paali ikkada visit cheysuko

నాయకత్వ లక్షణాల లెక్క తప్పింది

Link to comment
Share on other sites

naaku atuvanti guessings cheysey alavaatu leydhu.

adhi surya kadhanam. yem pakshi paper ayithey nammey vaadivaa.

neynu 24 * 7 online antey xxxx tho navvuthaaru janaalu.

nuvvo paali ikkada visit cheysuko

నాయకత్వ లక్షణాల లెక్క తప్పింది

Naayakatva Lakshanalu click chesanu annai dhani meedha aa prathi article click chestha annai 2 or 3 times visit chestha per Day HITS anna Vasthai ga ani :shakehands:

Kaani chala Cases lo Matter chadavanu Endukante Sollu Kabatti :thumbsdown:

Link to comment
Share on other sites

Naayakatva Lakshanalu click chesanu annai dhani meedha aa prathi article click chestha annai 2 or 3 times visit chestha per Day HITS anna Vasthai ga ani :shakehands:

Kaani chala Cases lo Matter chadavanu Endukante Sollu Kabatti :thumbsdown:

Modi lingaala visit count tho business cheysey vyakthitwam aa writer ku ledhani anukontunnaa.

Link to comment
Share on other sites

చరిత్రలో ఒక పదహారు పదిహేడు సంవత్సరాలు వెనక్కెళితే ఈయనగారి తండ్రి కూడా ఇలాగే అనాటి ముఖ్యమంత్రి విజయభాస్కర రెడ్డి మీద అసమత్తి కర్యకలపాలు సాగించి, అఖరికి నాటి సీయం మీద రాళ్ళు చెప్పులు కూడా వెయించాడు. కొంతకాలం సహించిన మీదట విజయభస్కర రెడ్డి ఓపిక నశించి చివరకు వైయస్ కుటుంబం చేసే దొంగవ్యాపరాల మీద దాడి చేయించి అర్ధికంగా దివాళా తీసే పరిస్థితి కల్పిస్తే అప్పుడు శ్రీయుత వైయస్ గారు ముఖ్యమంత్రి కాళ్ళమీద పడి క్షమార్పణ కోరిన సందర్భం ఇప్పటికి చాల మందికి గుర్తుండే వుంటుంది. ఈ వైయస్ కుటుంబమంతా ఇంతే అందితే జుట్టు అందకపోటే కాళ్ళు. అధికారం వుంటే జులుం,లేకపోతే సలాం.

ఈమధ్య కొంతమది కుహనా రాజకీయనాయకులు ఎన్టీఆర్ తర్వాత ఆయన స్థాయిలో వైయస్ ను పోల్చే ప్రయత్నం చేస్తున్నారు.ఇది నిజంగా సహించారని అపరాధం. ఎటువంటి విపత్కర పరిస్తెదురైన అఖరికి నింగి విరిగి నేల మీద పడిన జీవితమంత మడమ తిప్పని పోరాటం చేసింది పెద్దయన ఒక్కరే. 1984 ఆగస్టులో ఇందిరాగాంధి ముఖ్యమంత్రి పదవినుండి దింపేసిన, 1983-1989 మధ్యకాలంలో నాటి కాంగ్రేసు పాలనలోని జాతీయ ప్రభుత్వం అంధ్రప్రదేశ్ కు నిధులు రాకుండా చేసిన యెక్కడా రాజిపడలేదు. నేషనల్ ఫ్రంట్ ని స్థాపించి జాతీయ స్థాయిలొ కాంగ్రేసును మట్టికరిపించిన ఘనత మాహా నాయకుడు ఎన్టీఆర్ కి మాత్రమే దక్కింది. అది పోరాట పటిమంటే.

ఎన్టీఆర్ అనే మహా శిఖరం ముందు వైయస్ ఓమరుగుజ్జు మాత్రమే.

ఎన్టీఆర్ ventrukatho koodaa thoogaleyru.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...