Jump to content

TDP Ex-MLA Died in Road Accident


Diehard

Recommended Posts

మెదక్, ఫిబ్రవరి 27 : తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి శనివారం ఓ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం పెద్దపూర్ సమీపంలో వెంకటరెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఓ కల్వర్ట్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రగాయాల పాలైన డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు వెంకటరెడ్డి మృతికి పలువురు టిడిపి నేతలు నివాళులు అర్పించారు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...