Cyclist Posted February 11, 2010 Share Posted February 11, 2010 ఇటీవల కేవీపీ రామచంద్రరావుపై తెలుగుదేశం నేతలు ఆరోపణలు గుప్పించిన సందర్భాల్లో మంత్రులు తమంతట తాము స్పందించి, టీడీపీపై ఎదురుదాడి చేయడాన్ని పార్టీ వర్గాలు ప్రత్యేకించి ప్రస్తావిస్తున్నాయి. దాదాపు డజను మంది మంత్రులు కేవీపీపై టీడీపీ చేసిన ఆరోపణలను ఖండించి ఎదురుదాడి చేసి, ఆయనపై తమకున్న విధేయతను చాటుకు న్నారు. కేవీపీపై వచ్చిన ఆరోపణలను అత్యంత భక్తి ప్రపత్తులతో ఖండించినమంత్రులు, తమ నాయకుడయిన ముఖ్యమంత్రిపై విమర్శలు వస్తే మాత్రం ప్రేక్షకపాత్ర వహించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘పార్టీ-ప్రభుత్వంలో ఇప్పటికీ వారిద్దరిలో ఎవరికి పట్టుందో చెప్పడానికి ఈ ఉదాహరణ ఒక్కటి చాలు’ అని కోస్తాకు చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. Link to comment Share on other sites More sharing options...
Peter Griffin Posted February 11, 2010 Share Posted February 11, 2010 Link to comment Share on other sites More sharing options...
satya Posted February 11, 2010 Share Posted February 11, 2010 papam rosi thata Link to comment Share on other sites More sharing options...
Simha Marni Posted February 11, 2010 Share Posted February 11, 2010 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.