Jump to content

వెరైటీ ఉంటేనే టీవీఛానళ్లు కవరేజీ ఇస్తాయని


Cyclist

Recommended Posts

ఏది చేసినా ఆయన వినూత్నంగా చేస్తారు... నిరసన క్యాక్రమాలు సైతం డిఫరెంట్‌గా ఉండాలంటారు... ఆయనే బంగి అనంతయ్య. తాజగా బంగి టమోటాలతో కొట్టించుకున్నారు. తెలంగాణ సమస్యపై కేంద్రం కమిటీ ఏర్పాటుపై ఆయన ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. చిదంబరం వేశధారణలో టమోటాలతో కొట్టించుకుని అందరినీ ఆకట్టుకున్నారు. బంగీ నిరసన గురించి జనం అవునుమరి అంటున్నారు. ఈ మాత్రం వెరైటీ ఉంటేనే టీవీఛానళ్లు కవరేజీ ఇస్తాయని, అందుకే బంగి ఇలాంటి కొత్త కొత్త నిరసన కార్యక్రమాలు చేపడుతుంటారని చెబుతున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...