Jump to content

maro saari edhavalam ayyaam andaaniki badhulu ilaa


Cyclist

Recommended Posts

టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ మౌనం వీడారు. తెలంగాణ ఉద్యమం ఆగదని, విద్యార్థులు, ఉద్యమకారులు ప్రాణత్యాగాలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామాలు ఆమోదించేలా వత్తిడి తేవాలని కేసీఆర్‌ సూచించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామాలు వెనక్కి తీసుకోకూడదని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. రాజీనామాలు ఆమోదించేలా ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 18 స్పీకర్‌ ఛాంబర్‌ ముందు భైఠాయించడానికి టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. సంక్రాంతి పండుగ తరువాత టీఆర్‌ఎస్‌ నేతలు తెలంగాణ జిల్లాల్లో విస్తృత పర్యటనలు చేయడానికి నిర్ణయించినట్లు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...