Jump to content

puppy token jagan ku icchaadaa


Cyclist

Recommended Posts

తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాలు ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు సూచించారు. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి రోశయ్యతో వీహెచ్‌ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీనామాల వల్ల ముఖ్యమంత్రి రోశయ్యను దించి రాష్టప్రతి పాలన తీసుకురావాలని ఓ వర్గం యత్నిస్తున్నారన్నారు. రాష్టప్రతి పాలన వస్తే తెలంగాణ ప్రాంతం మరింత వెనుకబడే అవకాశముందని ఆయన అన్నారు.

 

రాజీనామాలు wapasu teesukodaaniki vaadey kaaranam ani cheppi maree cheysthunnaaru. Appreciate the c.govt in this.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...