Jump to content

'T" lo mana vallapai entha otthidi undho choodandi

Cyclist

Recommended Posts

daya.jpgతెలంగాణపై అన్ని పార్టీల వైఖరి అనుకూలంగా ఉందని, టిడిపి అధినేత చంద్రబా బునాయుడు కూడా తన వైఖరి స్పష్టం చేయాలని డిమాం డ్‌ చేస్తూ ఆ పార్టీ వరంగల్‌ జిల్లా కార్యకర్తలు నేతలను నిలదీశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టికెట్ల కేటాయింపులో జరిగిన అవకతవకలపై మండిపడుతూ సమావేశంలో కుర్చీలు విసిరారు. దీంతో సమావేశం రాసాభాసగా మారింది. సోమవారం సాయంత్రం హన్మకొండలోని తెలుగుదేశం జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరి, జిల్లా అధ్యక్షులు రేవూరి ప్రకాశ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్బంగా పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ తెలంగాణపై చంద్రబాబు వైఖరిని స్పష్టం చేయడం లేదంటూ కార్యకర్తలు విమర్శల వర్షం కురిపించారు. ఆంధ్ర ప్రాంత నేతలతో సమైక్యాంధ్ర జపం చేస్తూ తెలంగాణ ప్రాంత నేతలతో తెలంగాణ బిల్లు పెడితే మద్దతు తెలుపుతామంటూ రెండు నాల్కల ధోరణిని అవలంభిస్తున్నారని కార్యకర్తలు మండిపడ్డారు. ఈ క్రమ ంలో పలువురు కార్యకర్తలు లేచి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు.

Link to comment
Share on other sites

entha jaruthunna, mana Babu garu :band:

Link to comment
Share on other sites

Ruling farty leader aayyina kuda Rosiyya tatha ni evvadu adagadendhi mama .. ne abhiprayamendhani ?

papam vellantha CBN ee Telangana vishayam tho pani ayipoyindani tega celebrate chesukunnarau , CBN stand kaani stand choosu chaala dissappoint ayyi edo vidhanga recchagottaina okka mata cheppichalani veera pryatnam..

Kaani aa pappulanni ma CBN daggara udakav.

CBN nuvvu nijanja maku devudicchina leader, okka mata kuda matladakunda whole AP ni split gaakunda unchavante you are really great.

Keep rocking :bananadance: :bananadance: :bananadance:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...