Jump to content

Q&A about puppy

Cyclist

Recommended Posts

చిరు అసలు ఏం చేస్తున్నాడు ఇప్పుడు?

Ans from pub: చచ్చిన కుక్కని ఇంకా ఎందుకు కొడతావు?

Another Ans: కాంగ్రెస్స్ పంచకు పాలె కాపు కుక్కగా ఉన్నాడని మర్చి పొయారా? పొరపాటున ఎక్కడయినా కాంగీ ఓడిపోతుంది అని అనుమానం వస్తె చూడండై జెండా పెకియినా, పీకకుండా నయినా ఈ కాపు కాసె కుక్క ఎలా వచ్చేస్తుందొ :)

Link to comment
Share on other sites

తెలంగాణపై మాటమార్చిన ప్రజారాజ్యం అధినేత చిరంజీవి మెగాస్టార్‌ కాదు, దగాస్టార్‌ అని తెలంగాణ కళాకారుడు దేశపతి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాజిక తెలంగాణపై చిరంజీవి మాటమార్చడం రాజకీయ దగాకోరుతనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. తెలంగాణకు కట్టుబడి ఉండకపోతే చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యుల సినిమాలను, గీతా ఆర్ట్‌‌సకు సంబంధించిన ఏ చిత్రానైనా.. తెలంగాణ జిల్లాల్లో బహిష్కరిస్తామని శ్రీనివాస్‌ హెచ్చరించారు.

chethanaithey aapandi chuddham

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...