Jump to content

పాలక పక్షమా?


Cyclist

Recommended Posts

సాటి ప్రజా ప్రతినిధి ఆవేదన అర్థం కాలేదు.

చిరంజీవికి స్వయంగా తెలుసు ప్రజా ప్రతినిధిగా గెలవడం అంటే ఎంత కష్టమో.

ఎందుకంటే, గెలిచి పోతాము అని అనుకొన్న చోట

మహిళకు పట్టం గట్టి మమ్ములను తక్కువ అంచనా వెయ్యకండి అని ప్రజా తీర్పు వస్తే,

తిరుపతిలో ఎక్కడ ఓడి పోతామో నని

బూతు బూతుకు పరుగులు పెడితే ప్రజలు పట్టం కట్టారని తెలుసు.

అలాంటిది ప్రజా ప్రతినిధిగా అదే జిల్లాలో గెలిచిన వ్యక్తికి

తన వంతూ బాధ్యతగా బాసటగా నిలబడలేదు.

Link to comment
Share on other sites

మొన్న సభలో,

అప్పటి మంత్రి మరియు ముఖ్య మంత్రికి సన్నిహితుడు అయిన సీనియర్ వ్యక్తి చెంగా రెడ్డి ని

ఓడించిన ప్రజా ప్రతినిధిని అకారణంగా

చీరాలలో చీత్కారం తప్పదని మడమ తిప్పి మండలి ద్వారా

సభ్యత్వం సాధించి కృతజ్ఞత చూపించుకోవడానికా

అన్నట్టు అజ్ఞానంగా “నువ్వు మగాడివా అంటూ నోరు జారారు” సీనియర్ మంత్రి రోశయ్య .

 

ఆ కారణంగా మనస్తాపం చెందిన ప్రజా ప్రతినిధి లేచి

ఆ బాధను వ్యక్తం చేస్తుండగా సభాపతి కిరణ్ గారు

“ముందు నువ్వు కూర్చో” అంటూ దబాయించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...