Jump to content

*"ఓ రెడ్డి అంతర్మధన ఆవేదన!"*


Recommended Posts

 

*"ఓ రెడ్డి అంతర్మధన ఆవేదన!"*

"1983 లో తెలుగు దేశం ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు కేవలం ముగ్గురే (ఎన్టీఆర్, రామోజీ, చంద్రబాబు) 40 ఏళ్లకు పైగా అనేక రంగాల్లో వారి సామాజిక వర్గాన్ని విద్యా, రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో అగ్ర భాగాన నిలబెట్టారు!!" అని మనం చేసిన ప్రచారం లో బూతు ఎంతో వుంది. ఎందుకంటే 1983 కి ముందే కమ్మ వారి నుండి 47మంది MLA లు చట్టసభల్లో వున్నారు!! Kcp, ఆంధ్ర షుగర్స్, అమర్ రాజా, కాకతీయ, NATco, దివి, నవయుగ, PSG గ్రూప్, సంగం లాంటి ఎన్ని ఇండస్ట్రియల్ గ్రూప్స్ వున్నా... ఒక్కటీ సీబీఐ, ED కేసుల్లో లేదు!! ఎందుకంటే అవన్నీ అధికారం అండతో ఎదిగినవి కావు! సొంత కృషితో,దశాబ్దాల కృషితో ఎదిగినవి. 

వీరితో మొదటి నుండి రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో పోటీబడింది మన రెడ్డి సామాజిక వర్గమే. కానీ ఆనాటి బ్రాహ్మణ ఆధిక్యం వున్న కాంగ్రెస్ పార్టీని, చెట్టియార్ ల చేతిలో వున్న జస్టిస్ పార్టీని మనమే లాగేశాం. నయానో, భయానో!? 1962లో అల్లూరి రాజుని కాంగ్రెస్ లో సీఎం కానీకుండ చేసి, పీఠం ఎక్కింది మనమే! "ప్రకాశం, దామోదరం సంజీవయ్య, జలగం, పి.వి" లు తప్ప స్టేట్ లో సీఎం లు అయిన వాళ్ళు ఎవరున్నారు, 1983కి ముందు!? వీళ్లలో అయిదేళ్ళు కుర్చీ మీద ఎవరిని అయినా వుంచామా!? రాజకీయంలో మనం చేసిన ఎదవపనులు  ఎవరన్నా చేశారా!? ఇక అధికార ప్రాపకంతో  మనం చేసినన్ని కాంట్రాక్ట్స్, దందాలు ఎవరినన్న చేయనిచ్చామా!? ఒక్క "భవనం,కోట్ల" తప్ప. పెద్దమనిషి లెక్క చెప్పుకునే నాయకుడు ఒక్కడన్న వున్నాడా మనోళ్లలో!?.. 

మన అరబిందో, హెటెరో, మేఘా లు ఎన్ని రంగాల్లో దూరితే అన్నీ చోట్ల కేసులే! కొద్దో గొప్పో అంజిరెడ్డి గారి రెడ్డీల్యాబ్స్ ఒక్కటే కాస్త శుద్ధంగా వున్నది! కారణం ఆయన, ఆయన వారసులు రాజకీయానికి దూరంగా ఉండడమే!

రాజులు 1960ల నుండే మనకు బహు దూరం! సత్యం రామలింగరాజు ని వైఎస్ రెడ్డీ, రఘురామ కృష్ణంరాజు ని జగన్ రెడ్డీ ట్రీట్ చేసిన విధం, వాళ్ళ ఆస్తులు కొట్టేసిన విధం, డబ్బులు అప్పుకు తీసుకుని ఎగ్గొట్టిన విధం, లాకప్ లొ 
థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చిన రాక్షసత్వం తెలిసిన ఏ రాజు అయినా మళ్ళీ మన మొహం చూస్తాడా!?...

మనతో ఒకప్పుడు కలిసి మెలిసి వున్న బ్రాహ్మణా, వైశ్య వర్గాలు కూడా నేడు  రోజు రోజుకు మరింత దూరం అయ్యాయి. NGO నాయకుడు సూర్యనారాయణ నీ వెంటాడి వేధించిన వైనం, లేడీ ఐఏఎస్ ఆఫీసర్ నీ వత్తిడి పెట్టీ చనిపోయేలా చేసింది, ఒంగోలులో వైశ్యుల వ్యాపారాలను వాటాల కోసం బెదిరించి రాయించుకున్న సంఘటనలు ఎవరు మర్చిపోతారు?

గత 40 ఏళ్ళల్లో సందుకి ఒక రెడ్డి నాయకుడిగా చెప్పుకున్న, చేతగాని వాళ్ళు వేలల్లో వున్నా, వీరిలో నిజమైన  పౌరుషం, కలివిడితనం, సహాయ గుణం వున్నవాళ్ళు అతి కొద్ధి మందే! రాష్ట్ర స్థాయిలో ఎక్కువమంది నీలం, బ్రహ్మానందం రెడ్డి, చెన్నారెడ్డి, జనార్ధన రెడ్డి, వైయస్రెడ్డీ బాపతే!
వీళ్ళంతా తమ స్వార్ధ ప్రయోజనాలు చూసుకున్న నీచులే. వందల కోట్ల రూపాయలకి పడగలెత్తిన 
కొద్ది మంది రెడ్డి రాజకీయ నాయకుల్లో ఏ ఒక్కరూ ప్రజా ప్రయోజనాలు కాపాడ లేదు. వైఎస్ఆర్, జగన్ లని నమ్ముకుని సంపాదించిన రెడ్లు పదుల్లో వుంటే.... నాకిపోయిన రెడ్లు వేలల్లో వుంటారు!!

నిజానికి మన కులానికి శని వైఎస్ఆర్ పాలిటిక్స్ లో ఎంటర్ అయినపుడు మొదలై అతను సీఎం అవడంతో పెరిగింది. జగన్ సిఎం అవడం తో క్లైమాక్స్ కి వచ్చింది!! 

సీమలో ఫ్యాక్షన్ బ్యాచ్ రాజకీయ నాయకుల వెనక వుండేది! వైఎస్ఆర్ తోనే. ఫ్యాక్షన్ లీడర్ పొలిటికల్ లీడర్ ఒకటే అవడం అనేది మొదలయింది. నిజానికి అతని ఫ్యామిలీ చరిత్ర హీనాతి హీనం!! మిషనరీ లకి పందిమాంసం సప్లై చేసే వెంకటరెడ్డి, గని ఓనర్ వెంకటసుబ్బయ్యని చంపి, ఉద్యోగి నుండి దాని ఓనర్ స్థాయికి జంప్ చేసిన రాజారెడ్డి కొడుకైన వైఎస్ఆర్ ది పైకి నవ్వుతూ, సాయం చేసే గుణం వున్నట్లు నటించే మేక వన్నె పులి మనస్తత్వం. రిగ్గింగ్, బూత్ కెప్చరింగ్ లు చేసి, లక్షల మెజారిటీతో ఎంఎల్ఏ, ఎంపీ అవతారాలు ఎత్తి, సీఎం అయ్యాక బైబిల్ బ్యాచ్ అని  చెప్పుకోడానికి ఆరాట పడ్డ వైఎస్ఆర్ ని ఎప్పుడైతే కుల నాయకుడిగా మనం భుజాన ఎత్తుకున్నామో అప్పుడే మన మనసులు బానిస భావజాలం లో మునిగిపోయాయి! మన మతమే కానోడు... మన కులం ఏంటి!? మన కులం అయితే ఆ ఇంటి పేరు ఆ ఒక్క ఫ్యామిలీ కే ఎందుకు వుంది!?
ఆ కుటుంబానికి గోత్రం ఎందుకు లేదు!? అని ఎప్పుడన్నా ప్రశ్నించామా మనం!? అతను ఎలాగో అధికారం చేతిలో పెట్టుకున్నాడు కాబట్టి "మనోడు... మా వాడు... మారెడ్డి" అని వాటేసుకోడమే మన ఈ దుస్థితి కి కారణం!! 

ప్రభుత్వ ఖజానా ని అవసరం లేకపోయినా స్కీమ్స్ తో పంచి పెట్టి, రాష్ట్రాన్ని కొడుక్కి దోచిపెట్టి, అర్ధంతరంగా కొండెక్కి దేవుడు అయ్యాడు!!బతికి వుంటే కనీసం రెండేళ్లు జైల్లో వుండేవాడు!! 
ఆ దుర్మార్గాలు అన్నీ గొప్పగా సాక్షిలో చూపి, రాసి జగన్ ని మన నాయకుడిని చేసుకున్నాం!! బాబాయ్ ని చంపినా, ఇద్దరు చెల్లెళ్ళు వ్యక్తిత్వాలను, కుటుంబ పరువుని బజారున వేసినా భరించాం!  ఇతనో సైకో అని, *పారనోయిడ్* అనే మానసిక జబ్బుతో వున్నాడని రాష్ట్రం అంతా తెలిసినా, ఏమీ తెలియ నట్టు ఏక్షన్ చేసి వాడి పరాభవాన్ని, జనం కొట్టిన చెప్పుదెబ్బని ఈరోజు మనం మొయ్యాల్సి వస్తున్నది. మొత్తం మీద మన మతం, కులం కానీ వాళ్ళని 
"కుర్చీ ఎక్కారు!!" కాబట్టి మనోళ్లే అనుకుని వాటేసుకోడమే మన ఈ దుస్థితికి కారణం!

జగన్ చేసిన అతికి ఏ బీసీ, SC, ST ఇప్పుడు మనల్ని నమ్మే పరిస్థితి లేదు! దళితులని చంపి డోర్ డెలివరి చేసిన వాడిని పక్కన పెట్టుకుని తిరిగి, అంబేద్కర్ విగ్రహం పెద్దది పెడితే వాళ్ళు నమ్మడానికి సీమలో విసిరేసే బొక్కలకి ఎగబడే కుక్కలు కారు వారు!! ఇక ఓ.సి ల్లో జగన్ పాలన దెబ్బకి ఈరోజు మన పక్కన నిలబడే సామాజిక వర్గమే లేకుండా పోయింది!! మన కులంలో అన్ని కృష్టాలకి  కారణం ఈ కుటుంబమే!! వీళ్ళ ఫ్యామిలీని ఐడియల్ గా తీసుకున్న మన కుర్రోళ్ళు మర్డర్స్, అక్రమ సంబంధాలు, డ్రగ్స్ బిజినెస్, రియల్ ఎస్టేట్ లలో క్రిమినల్ యాక్టివిటీ ని మొదలుపెట్టి నాశనం అయ్యారు!

వైఎస్ఆర్ ఫ్యామిలీ వైరం పెంచుకున్న సామాజిక వర్గాలలో సత్ సంబంధాలు నడపడం! అసూయ తగ్గించుకుని వాళ్ళలో వున్న మంచిని అడాప్ట్ చేసుకోడం! అలా వున్నన్ని రోజులూ మన గౌరవం మనకి వచ్చింది! 
"రెడ్డి గారూ.." అనిపించుకున్నాం! ఇప్పుడు వీడు "రెడ్డా*!? అని అనుమానంతో, అసహ్యంతో, ఎగతాళితో సహజ వనరులు దోచుకుతినే బకాసురుల్లెక్క, అంటరాని వాళ్ళుగా చూస్తుంటే... DNM జీవితం నిలువునా తగలబడి పోవాలనిపిస్తుంది!

మన కులానికి ఇప్పుడు మిగిలిన ఒకే ఒక ఆప్షన్... వైఎస్ ఫ్యామిలీ ని disown చేసుకోడం ద్వారా జన జీవన స్రవంతి లోకి రావడం!!జరిగిందేదో జరిగి పోయింది!కొత్త నాయకత్వం, నీతి వంతమైన నాయకత్వం తయారు చేసుకుందాం!స్వయంకృతాపరాధాలను గుర్తించి మారదాం!! మారి మళ్ళీ నిలబడదాం! కులాన్ని నిలబెట్టుకుందాం.... ఎప్పటికీ!!

*#Varun Reddy Manugunta*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Link to comment
Share on other sites

1 hour ago, RamaSiddhu J said:

 

 

మన కులానికి ఇప్పుడు మిగిలిన ఒకే ఒక ఆప్షన్... వైఎస్ ఫ్యామిలీ ని disown చేసుకోడం ద్వారా జన జీవన స్రవంతి లోకి రావడం!!జరిగిందేదో జరిగి పోయింది!కొత్త నాయకత్వం, నీతి వంతమైన నాయకత్వం తయారు చేసుకుందాం!స్వయంకృతాపరాధాలను గుర్తించి మారదాం!! మారి మళ్ళీ నిలబడదాం! కులాన్ని నిలబెట్టుకుందాం.... ఎప్పటికీ!!

*#Varun Reddy Manugunta*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

idhi jaragadhamma..

Reddy ante illegal activities chese vallu ani mudra padipoyindhi.. 

Peru pakkana Reddy Ani vunte anumanam tho chudalsina paristhituloki techaru latest generation vallu..

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...