Disco King Posted November 10, 2023 Share Posted November 10, 2023 Please share your views on this analysis and give your valuable feedback Link to comment Share on other sites More sharing options...
Disco King Posted November 10, 2023 Author Share Posted November 10, 2023 https://www.toliadugu.com/2023/11/08/bjp-plan-on-tdp/ Link to comment Share on other sites More sharing options...
mannam Posted November 10, 2023 Share Posted November 10, 2023 తెలంగాణాలో ఎన్నికలు కీలకం, ఆ ఫలితాలు ఆంధ్రా రాజకీయాల మీద విపరీతమైన ప్రభావాన్ని చూపొచ్చు. రెండు రాష్ఠ్రాల్లోనూ ఒకేసారి ఎన్నికలొస్తే అక్రమాలు చేసేందుకు కష్ఠమని ఆంధ్రా ప్రభుత్వం ముందస్తుకి వెళ్ళలేదని నా అభిప్రాయం. అన్నీ అనుకూలించి కానీ తెలంగాణాలో భారాసా కానీ ఓడిపోతే మాత్రం ఆంధ్రాలో ప్రభుత్వమార్పిడి సునాయాసం, అలాకాకుండా తిరిగి భారాసా ప్రభుత్వమే ఏర్పడితే మాత్రం ఆంధ్రాలో ఎన్నికల్లో విపరీతమైన అక్రమాలు జరుగుతాయి. అలాగే మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా దేశ రాజకీయాల మీద ప్రభావం చూపుతాయి. బీజేపీ పాలిత రాష్ఠ్రాలని ఒక్కదాన్ని మార్చగలిగినా దేశంలో మార్పు ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. భారతదేశం వేద భూమి, కర్మభూమి, ప్రజలు దైవ భక్తి పరాయణులు, ఎంతో సహనశీలురు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.