srinivas_sntr Posted September 23, 2023 Posted September 23, 2023 💥💥💥💥💥💥💥💥 *🫵ఎలక్షన్ రోజు* *మీ ఓటు లిస్ట్ లో లేకుంటే....❓* *మీ ఓటు ఎవరైనా వేసేస్తే....❓* వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల లో మీరు పోలింగ్ బూత్ కి వెళ్లేసరికి అక్కడ మీ ఓటు లేకపోయినా OR ఓటర్ లిస్ట్ లో మీ పేరు గల్లంతైనా... *👉మీ ఓటరుకార్డు & ఆధార్ చూపించి సెక్షన్ “49A” క్రింద *“CHALLENGE VOTE” వేయొచ్చు!* మీ ఓటు అప్పటికే వేరే ఎవరైనా వేసేసినట్లయితే, భయపడకుండా ధైర్యంగా 👉 *“TENDERED VOTE”* అడగొచ్చు! *ఏ బూత్ లో అయినా 14% దాటి "టెండర్ ఓట్లు" పోలైతే, అక్కడ రీ-పోలింగ్ జరుగుతుంది.* ఈ మెసేజ్ రానున్న 2024 ఎలక్షన్ల సమయానికి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది, షేర్ చేయండి! *ఎన్నికల్లో అక్రమాలు అరికట్టడానికి పౌరులుగా మన వంతు బాధ్యతలను మనం నిర్వహిద్దాం!* *ఈ సమాచారాన్ని మీ మీ “What's App” గ్రూపులలో షేర్ చేయండి.¡*
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.