srinivas_sntr Posted September 23 Share Posted September 23 💥💥💥💥💥💥💥💥 *🫵ఎలక్షన్ రోజు* *మీ ఓటు లిస్ట్ లో లేకుంటే....❓* *మీ ఓటు ఎవరైనా వేసేస్తే....❓* వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల లో మీరు పోలింగ్ బూత్ కి వెళ్లేసరికి అక్కడ మీ ఓటు లేకపోయినా OR ఓటర్ లిస్ట్ లో మీ పేరు గల్లంతైనా... *👉మీ ఓటరుకార్డు & ఆధార్ చూపించి సెక్షన్ “49A” క్రింద *“CHALLENGE VOTE” వేయొచ్చు!* మీ ఓటు అప్పటికే వేరే ఎవరైనా వేసేసినట్లయితే, భయపడకుండా ధైర్యంగా 👉 *“TENDERED VOTE”* అడగొచ్చు! *ఏ బూత్ లో అయినా 14% దాటి "టెండర్ ఓట్లు" పోలైతే, అక్కడ రీ-పోలింగ్ జరుగుతుంది.* ఈ మెసేజ్ రానున్న 2024 ఎలక్షన్ల సమయానికి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది, షేర్ చేయండి! *ఎన్నికల్లో అక్రమాలు అరికట్టడానికి పౌరులుగా మన వంతు బాధ్యతలను మనం నిర్వహిద్దాం!* *ఈ సమాచారాన్ని మీ మీ “What's App” గ్రూపులలో షేర్ చేయండి.¡* Link to comment Share on other sites More sharing options...
rama123 Posted September 23 Share Posted September 23 List lo lekapothe Ela vestaru Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.