Jump to content

😁😄 Jaffan


vk_hyd

Recommended Posts

  • Replies 1.5k
  • Created
  • Last Reply
Posted
20 minutes ago, Mobile GOM said:

Hyd lo vaana lu taggi nattu vunnai chinna mukkodu bayatiki vachhadu

Vaana ki vaana paamulu baitaki vasthai eedu vaana poyna tharvatha vasthadu

Posted

ధాన్యం సమయానికి కొనుగోలు చేయలేదని ఓ రైతు గోడు వెళ్లబోసుకుంటే… దానికి నేనేం చేస్తానురా ఎర్రిపప్ప అని తిట్టేసి వెళ్లిపోయిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తాను రైతును ఎర్రిపప్ప అన్నమాట నిజమే కానీ.. అది తిట్టు కాదని కొత్త అర్థం పట్టుకొట్టారు. ఎర్రిపప్ప అంటే బుజ్జి నాన్న అని అర్థమని.. అర్థం చెప్పారు.

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...