Jump to content

వైసీపీ నాయకుడు ఉద్యోగం కోసం వెళ్తే.. తన రెస్యూమ్(CV)లో ఇలా ఉంటుంది..


Recommended Posts

వైసీపీ నాయకుడు ఉద్యోగం కోసం వెళ్తే..
తన రెస్యూమ్(CV)లో ఇలా ఉంటుంది..
పేరు :- అరాచకం.
ఖ్వాలిఫికేషన్:- మట్టి ఇసుక మేయడం,అబద్ధాలని నిజాలు గా సృష్టించడం.
బలం:- బూతులు తో హెరేస్ చేయడం
బలహీనతలు :- వెంటనే దొరికి పోవడం
ఆచివ్మెంట్స్ :- ఆవ భూములు సొమ్ము మింగడం.ప్రజలని మోసం చేయడం.
లాంగెవెజిస్ నౌన్ (languages known) :-  అసభ్యకర భాష.
యూనివర్సిటీ :-వైసిపి స్కూల్ ఆఫ్ ప్రొఫెనిటీ (YCP school of profanity)
పాస్ స్కోర్:- సున్నా!
ఇష్టమైన ఛీర్ లీడర్స్:i-ప్యాక్ /పే tm బ్యాచ్
హాబీస్ :- సాక్షి టివి చూడడం.

 

Credits: GBC twitter 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...