Nfan from 1982 464 Posted January 23 Share Posted January 23 Happy birthday Nara Lokesh Babu Link to post Share on other sites
Nfan from 1982 464 Posted January 23 Author Share Posted January 23 శిలని కూడా కష్ట పడి శిల్పి చెక్కితేకాని కానీ దేవతా శిల్పం కాదు కానీ శిలని తనకుతాను మలుచుకుని శిల్పంలా అయితే....?? నారా లోకేష్ ఆకాశాన్ని తాకే తాత వారసత్వం ఎల్లలు దాటిన తండ్రి ప్రాముఖ్యం అంచనాలకు మించిన మేనమామ చరీష్మా వీటన్నిటి మధ్యలో ఎక్కడో చదువుకుని వచ్చి, అర్ధం కాని సంబంధం లేని రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు తప్పులెంచే సొంత పార్టీవారు, నోటి విరేచనాలు చేసుకునే ప్రత్యర్థి పార్టీల వారు, ఆమోదించని కాడర్, పప్పు అని టార్గెట్ చేసి చేసిన బ్రాండింగ్... వీటన్నిటిని దాటుకుని ముప్పై ఏళ్ళ కుర్రాడు తనని తాను మలచుకున్న విధానానికి హాట్సాఫ్. పార్టీ వయసున్న ఆ యువకుడు పార్టీ పగ్గాలు అందుకుంటే మాకు ఆమోదమే అని గత రెండేళ్లలో తాను తెచ్చుకున్న యాక్సెప్టెన్స్ ఒక కేస్ స్టడీ. అతను ఒక వ్యక్తి కాదు... ఒక వ్యవస్థ. అతని ఆట దూకుడుగానే ఉంటుంది. జన్మదిన శుభాకాంక్షలు లోకేష్ !! #ఎదురుసందు_అశీర్వాదం ఫామిలీ మెంబర్ ఆఫ్ ఎదురుసందు జగన్ రెడ్డి. copied from FB Link to post Share on other sites
Nfan from 1982 464 Posted January 23 Author Share Posted January 23 NARA LOKESH BIRTHDAY: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా ట్విట్టర్లో #HBDNaraLokesh హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. హోం ఐసోలాషన్లో ఉన్న ఆయనకు సామాజిక మాధ్యమాల్లో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ కొనసాగుతోంది. దేశంలో నెంబర్ రెండో స్థానం, పాలిటిక్స్ విభాగంలో మొదటి స్థానంలో ట్విట్టర్లో నారా లోకేష్ పేరు మార్మోగుతోంది. ఉదయం 6 గంటల నుంచి వరుసగా మూడు గంటల పాటు #HBDNaraLokesh హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. దేశంలో ఇన్ని గంటల పాటు ట్రెండింగ్ అవుతూ ఉండటం ఇదే మొదటిసారని సోషల్ మీడియా ఎనలిస్టులు తెలిపారు. ట్రెండింగ్ లో ఎక్కువ శాతం యువత పాల్గొనడంతో లోకేష్ పట్ల యువత ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారని పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. Lifted from eenadu app Link to post Share on other sites
chanu@ntrfan 4,490 Posted January 23 Share Posted January 23 Happy Birthday Nara Lokesh. Link to post Share on other sites
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.