Jump to content

33 capitals in ap


sreentr

Recommended Posts

ఎవరో కానీ చాలా చక్కగా రాశారు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని  ముచ్చటగా 33 రాజధానులు చేస్తే ఎలా ఉంటుందో... 
  కొన్ని పేర్లతో .... నవ్వండి...
ఆధ్యాత్మిక రాజధానిగా *"తిరుపతి"*
అందాల రాజధానిగా *"అరకు"*
మామిడికాయల రాజధానిగా *"నూజివీడు"*
కొబ్బరి కాయల రాజధానిగా *"అమలాపురం"*
పూతరేకుల రాజధానిగా *"ఆత్రేయపురం"*
కాజాల రాజధానిగా *" కాకినాడ"*
మడత కాజాల రాజధానిగా *"తాపేశ్వరం"*
తొక్కుడు లడ్డు రాజధానిగా *"బందరు"*
మిరపకారం రాజధానిగా *"గుంటూరు"*
విద్యా రాజధానిగా *"విజయవాడ"*
బొమ్మల రాజధానిగా *"కొండపల్లి"*
గిత్తల రాజధానిగా *"ఒంగోలు"*
కిడ్నీ వ్యాధుల రాజధానిగా *"ఉద్ధానం"*
జీడిపప్పు రాజధానిగా *"పలాస"*
కోడి పందాల రాజధానిగా *" భీమవరం"*
ఎడ్ల పందాల రాజధానిగా *"గుడివాడ"*
కరవు రాజధానిగా *"అనంతపురం"*
తుఫాన్ల రాజధానిగా *"దివిసీమ"*
క్రీస్తు రాజధానిగా *"ఇడుపులపాయ"*
విమానాశ్రయ రాజధానిగా *"గన్నవరం"*
రోజ్ మిల్క్ రాజధానిగా *"రాజమహేంద్రవరం"*
అరటిపళ్ల రాజధానిగా *"రావులపాలెం"*
హార్బర్ రాజధానిగా *"విశాఖపట్నం"*
నాటకాల రాజధానిగా *"చిలకలూరిపేట"*
ఫ్యాక్షన్ రాజధానిగా *"పులివెందుల"*
బెట్టింగ్ రాజధానిగా *"నెల్లూరు"*
కళల రాజధానిగా *"కూచిపూడి"*
వస్త్ర వ్యాపార రాజధానిగా *"చీరాల"*
చేపల రాజధానిగా *"సూర్యలంక"*
బెల్లం రాజధానిగా *"అనకాపల్లి".* 
పసుపు రాజధానిగా *దుగ్గిరాల*
ఆంధ్రా పారిస్ రాజధానిగా *తెనాలి*🌹😁🌹😄🌹😃🌹
అందరూ నవ్వుకోటనికి మాత్రమే...😆😆😆😆

సేకరణ

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...