JAYAM_NANI Posted October 3, 2021 Share Posted October 3, 2021 Indirect Modi ni enduku antundhi ? Joining Yogi batch na ? mana DB BJP suppoters konchem inside info ivochu kadha. https://www.eenadu.net/cinema/newsarticle/telugu-news-kangana-ranuat-reacts-on-sam-chay-divorce/0207/121203390 Chay Sam: రిలేషన్షిప్ ఫెయిలైతే మగాడిదే తప్పు: కంగనా రనౌత్ చైసామ్ విడాకులపై బీటౌన్ క్వీన్ షాకింగ్ కామెంట్స్ ముంబయి: టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య-సమంత విడాకులు తీసుకోవడంపై బీటౌన్ క్వీన్ కంగనా రనౌత్ స్పందించారు. ఓ బంధం విఫలమైతే దానికి పురుషుడే పూర్తిగా కారణమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె సామ్-చైల రిలేషన్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ‘ఏ జంట విడాకులు తీసుకున్నా.. దానికి మూల కారణం పురుషుడే. వినడానికి ఇది ఒక తీర్పులా అనిపించినా.. ఇందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే దేవుడు స్త్రీ, పురుషులను అలాగే సృష్టించాడు. విడాకుల సంస్కృతి రోజురోజుకీ బాగా పెరిగిపోతుంది’ అని కంగనా పేర్కొన్నారు. నాగచైతన్య-సమంత విడాకుల విషయాన్ని ప్రస్తావిస్తూ.. కంగన ఓ బాలీవుడ్ నటుడిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘నాలుగేళ్ల వివాహబంధానికి స్వస్తి చెబుతూ తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు టాలీవుడ్ నటుడు ప్రకటించాడు. పెళ్లికంటే ముందు ఆయన తన సతీమణితో 10 సంవత్సరాలపాటు ప్రేమలో ఉన్నాడు. ఇటీవల ఆ నటుడు విడాకుల నిపుణుడైన బాలీవుడ్ సూపర్‌స్టార్‌ని కలిశారు. ఇప్పుడు ఆయన మార్గదర్శకత్వంలోనే ఇదంతా జరిగింది. నేను ఎవ్వరి గురించి చెబుతున్నానో అందరికీ అర్థమయ్యే ఉంటుంది’ అని ఆమె పోస్ట్‌లు పెట్టారు. Link to comment Share on other sites More sharing options...
BalayyaTarak Posted October 3, 2021 Share Posted October 3, 2021 1 hour ago, JAYAM_NANI said: Indirect Modi ni enduku antundhi ? Joining Yogi batch na ? mana DB BJP suppoters konchem inside info ivochu kadha. https://www.eenadu.net/cinema/newsarticle/telugu-news-kangana-ranuat-reacts-on-sam-chay-divorce/0207/121203390 Chay Sam: రిలేషన్షిప్ ఫెయిలైతే మగాడిదే తప్పు: కంగనా రనౌత్ చైసామ్ విడాకులపై బీటౌన్ క్వీన్ షాకింగ్ కామెంట్స్ ముంబయి: టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య-సమంత విడాకులు తీసుకోవడంపై బీటౌన్ క్వీన్ కంగనా రనౌత్ స్పందించారు. ఓ బంధం విఫలమైతే దానికి పురుషుడే పూర్తిగా కారణమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె సామ్-చైల రిలేషన్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ‘ఏ జంట విడాకులు తీసుకున్నా.. దానికి మూల కారణం పురుషుడే. వినడానికి ఇది ఒక తీర్పులా అనిపించినా.. ఇందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే దేవుడు స్త్రీ, పురుషులను అలాగే సృష్టించాడు. విడాకుల సంస్కృతి రోజురోజుకీ బాగా పెరిగిపోతుంది’ అని కంగనా పేర్కొన్నారు. నాగచైతన్య-సమంత విడాకుల విషయాన్ని ప్రస్తావిస్తూ.. కంగన ఓ బాలీవుడ్ నటుడిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘నాలుగేళ్ల వివాహబంధానికి స్వస్తి చెబుతూ తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు టాలీవుడ్ నటుడు ప్రకటించాడు. పెళ్లికంటే ముందు ఆయన తన సతీమణితో 10 సంవత్సరాలపాటు ప్రేమలో ఉన్నాడు. ఇటీవల ఆ నటుడు విడాకుల నిపుణుడైన బాలీవుడ్ సూపర్‌స్టార్‌ని కలిశారు. ఇప్పుడు ఆయన మార్గదర్శకత్వంలోనే ఇదంతా జరిగింది. నేను ఎవ్వరి గురించి చెబుతున్నానో అందరికీ అర్థమయ్యే ఉంటుంది’ అని ఆమె పోస్ట్‌లు పెట్టారు. dentlo Modi ekkada unnadu, Amir khan ni antundhi If I am correct Link to comment Share on other sites More sharing options...
BalayyaTarak Posted October 3, 2021 Share Posted October 3, 2021 present day politics, manalni pogide vallu manalni tittevallu mana valley ayi undali so ninnaga tittevallani vimarsa chesevallani mana batch ey shadow chesi focus rakunda chestadhi Link to comment Share on other sites More sharing options...
ramntr Posted October 3, 2021 Share Posted October 3, 2021 2 minutes ago, BalayyaTarak said: dentlo Modi ekkada unnadu, Amir khan ni antundhi If I am correct Ts talking about modi marriage.. 😁 Link to comment Share on other sites More sharing options...
BalayyaTarak Posted October 3, 2021 Share Posted October 3, 2021 32 minutes ago, ramntr said: Ts talking about modi marriage.. 😁 ok understood Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.