JVC Posted September 17, 2021 Posted September 17, 2021 "ప్రతిపక్షంపైకి వాళ్లనీ, వీళ్లనీ పంపడం ఎందుకు? మీరే ఓసారి వచ్చిపోకూడదు. మా పెద్దాయన మీలాంటి నేర స్వభావం ఉన్నవారు కాదు. నువ్వు ముంచేయాలని నిత్యం తపించే కరకట్ట పక్క ఇంట్లో టీ, స్నాక్స్ పెట్టి మీకు తెలియని అభివృద్ధి అంటే ఏంటో వివరిస్తారు. కొత్త పరిశ్రమలు ఎలా తీసుకురావాలో సూచనలు ఇస్తారు. ఉపాధి అవకాశాలు ఎలా పెంచాలో చక్కగా వివరిస్తారు’’ అని లోకేశ్ అన్నారు.
Uravakonda Posted September 17, 2021 Posted September 17, 2021 Most matured la matladadu. Kudos and keep improving.
adithya369 Posted September 18, 2021 Posted September 18, 2021 49 minutes ago, Uravakonda said: Most matured la matladadu. Kudos and keep improving. +1
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.