Jump to content

వాలంటీర్ పాప మళ్లీ వచ్చింది... పింక్ కార్డు ఉన్నవాళ్లకు ఇళ్ళ స్థలాలు

Raaz@NBK

Recommended Posts

Posted

వాలంటీర్ పాప మళ్లీ వచ్చింది...

పింక్ కార్డు ఉన్నవాళ్లకు ఇళ్ళ స్థలాలు ఇస్తారంట.... అప్లికేషన్ పెట్టుకోమన్నారు... లాస్ట్ డేట్ 10 వ తారీఖు అంట మేడం అని చెప్పింది...

ఏమ్మా ఎక్కడా అప్పులు దొరకడం లేదని మామీద పడ్డాడా.... డబ్బులు కట్టాక జీతాలకో, అప్పులకో వాడేసి చేతులెత్తేస్తే మా పరిస్తితి ఎంటమ్మా అంటే పడీ పడీ నవ్వుతుంది...😂

మేడం, వాళ్ళు చెప్పమన్నారు అని చెప్తున్నాను. చెప్పమంటే చెప్పాలి కదా... మీకు ఇష్టమైతే చేసుకోండి లేకుంటే లేదు... నా duty నేను చేశాను... అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది..😂

వాళ్లకు కూడా అర్ధమైనట్లుంది కాస్తో కూస్తో...😜

👉 రేపు డబ్బు కట్టాక స్థలాలు ఎవి అంటే సముద్రం లో ఉన్నాయి నీరు కప్పేసింది మేమిటి సేత్తాం అని అన్నా అంటారు జర బద్రం ఏపియన్స్ 😎

Posted
16 minutes ago, Raaz@NBK said:

Vallatho careful bro. Vallu meeru TDP ani data ichestaru election time ki.

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...