Bezawadabullo Posted January 17, 2020 Share Posted January 17, 2020 సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) జాయింట్ డైరక్టర్ గా ఐపీఎస్ అ మనోజ్ శశిధర్ ను నియమించారు. మనోజ్ శశిధర్ 1994 గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఆయన సీబీఐ జేడీగా ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది. కాగా, సీబీఐ జేడీగా ఏపీకి సంబంధంలేని అధికారిని నియమించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. గతంలో సీబీఐ జేడీగా వ్యవహరించిన లక్ష్మీనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగారని, ప్రస్తుత జేడీ కృష్ణ కూడా తెలుగు వ్యక్తి అని తన లేఖలో తెలిపారు. ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉందని ఆరోపించారు. దీనిపై పరిశీలన జరపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గుజరాత్ క్యాడర్ కు చెందిన మనోజ్ శశిధర్ హైదరాబాదులో సీబీఐ జేడీ రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. Link to comment Share on other sites More sharing options...
Bezawadabullo Posted January 17, 2020 Author Share Posted January 17, 2020 YSRCP MP Vijay Sai Reddy in his letter dated December 30, 2019, to Prime Minister Narendra Modi has requested him to appoint an officer from any other state, other than of Andhra Pradesh, with no political connections as JD, CBI at Hyderabad. The copy has also been forwarded to the Union Home Minister Amit Shah, Union Law Minister Ravi Shankar Prasad and RK Shukla, CBI, Director New Delhi. In the letter, YSRCP MP has alleged that TDP Chief Chandrababu Naidu during his tenure as CM of AP, has allegedly amassed enormous wealth misusing power and position. Vijaysai Reddy has sought immediate intervention and urged to appoint an efficient, effective officer not hailing from the state of Andhra Pradesh as JD, CBI at Hyderabad. It is alleged that Chandrababu Naidu is trying his best to ensure that an official who will save him from cases is brought as JD-CBI at Hyderabad. Union Home Minister Amit Shah has acknowledged the receipt of the letter stating that the letter will be forwarded to the concerned ministry. Link to comment Share on other sites More sharing options...
Bezawadabullo Posted January 17, 2020 Author Share Posted January 17, 2020 Eedi Cunningness ,Manipulation,Chemchagiri ki Take a Bow. Link to comment Share on other sites More sharing options...
ChiefMinister Posted January 17, 2020 Share Posted January 17, 2020 case lu twaralo close avuthaayi ayithe Link to comment Share on other sites More sharing options...
Bezawadabullo Posted January 17, 2020 Author Share Posted January 17, 2020 13 minutes ago, ChiefMinister said: case lu twaralo close avuthaayi ayithe Court appearance exemption first then cases slowly.bjp vallu ippude close cheyaru caselu Link to comment Share on other sites More sharing options...
ramntr Posted January 17, 2020 Share Posted January 17, 2020 32 minutes ago, Bezawadabullo said: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) జాయింట్ డైరక్టర్ గా ఐపీఎస్ అ మనోజ్ శశిధర్ ను నియమించారు. మనోజ్ శశిధర్ 1994 గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఆయన సీబీఐ జేడీగా ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది. కాగా, సీబీఐ జేడీగా ఏపీకి సంబంధంలేని అధికారిని నియమించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. గతంలో సీబీఐ జేడీగా వ్యవహరించిన లక్ష్మీనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగారని, ప్రస్తుత జేడీ కృష్ణ కూడా తెలుగు వ్యక్తి అని తన లేఖలో తెలిపారు. ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉందని ఆరోపించారు. దీనిపై పరిశీలన జరపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గుజరాత్ క్యాడర్ కు చెందిన మనోజ్ శశిధర్ హైదరాబాదులో సీబీఐ జేడీ రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. Idekkadi news, inka main channels lo రాలేదు... Link to comment Share on other sites More sharing options...
krish2015 Posted January 17, 2020 Share Posted January 17, 2020 52 minutes ago, Bezawadabullo said: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) జాయింట్ డైరక్టర్ గా ఐపీఎస్ అ మనోజ్ శశిధర్ ను నియమించారు. మనోజ్ శశిధర్ 1994 గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఆయన సీబీఐ జేడీగా ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది. కాగా, సీబీఐ జేడీగా ఏపీకి సంబంధంలేని అధికారిని నియమించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. గతంలో సీబీఐ జేడీగా వ్యవహరించిన లక్ష్మీనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగారని, ప్రస్తుత జేడీ కృష్ణ కూడా తెలుగు వ్యక్తి అని తన లేఖలో తెలిపారు. ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉందని ఆరోపించారు. దీనిపై పరిశీలన జరపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గుజరాత్ క్యాడర్ కు చెందిన మనోజ్ శశిధర్ హైదరాబాదులో సీబీఐ జేడీ రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. Vadu loby chesi edooo chinchesadu anukovadam brama, pushpams intentional ga Jaffa ki support chesthunnaru annadi nijam. Once valla goal reach ayyaka iddarini bokkalo vesi bojjo pedatharu Here every one is a individual player in the game of pushpams Link to comment Share on other sites More sharing options...
Vihari Posted January 17, 2020 Share Posted January 17, 2020 VISA gadi lobbying alage untadi. Mana TDP nundi evaru letter raasi complaint seddamnna CBN permission ivvadu. In fact TDP vallu various Central Agencies like Finances, ED, CBI, CBTD NGT etc. anitiki jaffa gaadi meeda VISA meeda complaint letters raayochu. But CBN permission ivvaledu 2014-19 time lo. okka police case kuda pettaneeyaledu CBN. Link to comment Share on other sites More sharing options...
smartdesi99 Posted January 17, 2020 Share Posted January 17, 2020 22 minutes ago, krish2015 said: Vadu loby chesi edooo chinchesadu anukovadam brama, pushpams intentional ga Jaffa ki support chesthunnaru annadi nijam. Once valla goal reach ayyaka iddarini bokkalo vesi bojjo pedatharu Here every one is a individual player in the game of pushpams Correct time antha BJP di Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted January 17, 2020 Share Posted January 17, 2020 1 hour ago, ChiefMinister said: case lu twaralo close avuthaayi ayithe How BJP close the issue without getting benefit? Link to comment Share on other sites More sharing options...
krish2015 Posted January 17, 2020 Share Posted January 17, 2020 2 hours ago, ChiefMinister said: case lu twaralo close avuthaayi ayithe Vadi cases close chesthee pushpams ki enti use? once cases close aitheee Jaffa pushpams ni left leg tho thanthadu they know it very well. So no way of closing cases valla pani ayye varaku ala nadipistharu once vallaki viditho pani aipoyaka vidini ekkada unchaloo akkada unchutharu Link to comment Share on other sites More sharing options...
gnk@vja Posted January 17, 2020 Share Posted January 17, 2020 Ahit pawar lekka untadi jailgun gadi cases clear chesthe Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.