goldenstar Posted July 7, 2019 Share Posted July 7, 2019 మార్కాపురం గ్రామీణం: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని కొండేపల్లి గ్రామంలో వైకాపా ఎమ్మెల్యే ఇచ్చిన విందు భోజనానికి వెళ్లిన తెదేపా కార్యకర్తపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. బాధితుడు ఒంగూరి సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో ఆయన స్వగ్రామమైన కొండేపల్లిలో పార్టీలకు అతీతంగా గ్రామస్థులందరికీ ఆదివారం విందు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో విందుకు వెళ్లిన అదే గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త సురేశ్‌పై అసభ్యపదజాలంతో దూషిస్తూ 15 మంది వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడి అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేసినప్పటికీ వెంటపడి మరోసారి దాడి చేసి కొట్టారు. ప్రస్తుతం సురేశ్ మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. Link to comment Share on other sites More sharing options...
Royal Nandamuri Posted July 7, 2019 Share Posted July 7, 2019 Bhojanala daggara kooda party godavalu padutunnara 😐 Link to comment Share on other sites More sharing options...
Seniorfan Posted July 7, 2019 Share Posted July 7, 2019 Village name is interesting.... um Link to comment Share on other sites More sharing options...
vasu4tarak Posted July 8, 2019 Share Posted July 8, 2019 7 hours ago, Seniorfan said: Village name is interesting.... um Mee village name eh kada Anna 😉 Link to comment Share on other sites More sharing options...
Seniorfan Posted July 8, 2019 Share Posted July 8, 2019 10 hours ago, vasu4tarak said: Mee village name eh kada Anna 😉 🙂 Link to comment Share on other sites More sharing options...
Jr.NTR_Fan Posted July 9, 2019 Share Posted July 9, 2019 Yendhuku vindhukelatam, siggundali Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.