Jump to content

JC, Adi-BJP


Recommended Posts

1 hour ago, Npower said:

Tg tho kotlaadaaru.. Jagan ni thokkaru anta. Alaa ayina happy ne kadaa.. Ippudu AP tg chettaapattaal. Jagan out of troubles. Marenduku aagittham. Enjoy brother. Musugu lo yavvaaraalenduku anavasaramgaa. 

musugu anta meerethi chusara :roflmao:DP chusi andaru anti anukokandi ..  

Link to comment
Share on other sites

  • Replies 61
  • Created
  • Last Reply

అనంతపురం: సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం అనంతపురంలోని ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు 40 ఏళ్లుగా సహకరించిన పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. తన తండ్రి సంజీవ్‌రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని.. కానీ ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తప్పుకోవాలని భావిస్తున్నట్లు జేసీ వెల్లడించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...