Cyclist Posted May 31, 2019 Share Posted May 31, 2019 టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ చెకప్ కోసం అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చారు. మరికాసేపట్లో నగరంలోని ఏషియన్ గాస్ట్రోలజి హాస్పిటల్‌కు చెకప్ కోసం వెళ్లారు. శుక్రవారం ఉదయం గచ్చిబౌలి లోని ఏషియన్ గాస్ట్రోలజి హాస్పిటల్‌కి ఉదయం పరగడపునే బాబు వెళ్లారు. సుమారు గంటకు పైగా మెడికల్ చెకప్ జరిగిందని తెలుస్తోంది. కాగా.. చెకప్ అనంతరం ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. బాబు హైదరాబాద్ వచ్చారని తెలుసుకుని టీడీపీ నేతలు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం సీనియర్ నాయకులు జేసీ దివాకర్ రెడ్డి, ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒకరినొకరు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలపై చంద్రబాబుతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతారని తెలుస్తోంది. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Link to comment Share on other sites More sharing options...
sreentr Posted May 31, 2019 Share Posted May 31, 2019 1 week foreign tour anta Link to comment Share on other sites More sharing options...
GOLI SODA Posted May 31, 2019 Share Posted May 31, 2019 Better take rest sir People are happy with any kind of shit... They will take care of themselves Link to comment Share on other sites More sharing options...
TINKU Posted May 31, 2019 Share Posted May 31, 2019 People are more dangerous than politicians Why to suffer sir. Take rest🙏 Link to comment Share on other sites More sharing options...
Guest Urban Legend Posted May 31, 2019 Share Posted May 31, 2019 take care babu garu 🙁 Link to comment Share on other sites More sharing options...
ravindras Posted May 31, 2019 Share Posted May 31, 2019 take suggestions from jc diwakar reddy . he is the right person to console and guide you . Link to comment Share on other sites More sharing options...
NatuGadu Posted May 31, 2019 Share Posted May 31, 2019 3 minutes ago, ravindras said: take suggestions from jc diwakar reddy . he is the right person to console and guide you . Except candidates he prefer Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.