MSDTarak Posted May 13, 2019 Share Posted May 13, 2019 Please follow me on my first ever radio program, Myindmedia.com వారు సమర్పణలో , భారతీయత -మన భాధ్యత , మన ధర్మం - దేశం , గురించి మన ఆలోచన ఎలా ఉండాలి , మనం ఏం చెయ్యాలి ... అనే కోణం లో ఈ Online Radio Show. డౌన్లోడ్ : “Myindmedia” App In IOS and Android. ఈ వారం, ఆనంతసిరీష్- ఇన్ఫోసిస్లో సాధారణ ఐటీ ఉద్యోగిగా పనిచేస్తూ , తెలుగులో ఎంతోమంది పుణ్యపురుషులు రాసినటువంటి చారిత్రిక సత్యాలు కేవలం తెలుగు పాఠకులకే కాకుండా అందరికీ అందాలన్న ఉద్దేశం తో ఇంగ్లీషులో అనువాదం , blogs ఇలా సాహిత్యం , చరిత్ర అంశాలలో ధార్మిక కోణంలో తన వంతు బాధ్యతగా పనిచేస్తున్నారు. .. Tuesday 9-10 AM IST ( May 14) / Monday 8:30-9:30 PM PST. ( May 13) DOWNLOAD : “Myindmedia” App In IOS and Android. We will be discussing about Why is history needed and important for a particular individual or an society? As an individual of this country how much have we understood about our nations history? I.e how much help is our society around us or government in our educational system is helping us to understand our nations history? And many more questions on 1857 war of independence will be answered in below live show of mine Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.