Jump to content

veracity of this news being circulated in tdp soldiers..


kartheeks

Recommended Posts

🚨🚨🚨

చంద్రన్న మీద మరో కుట్ర పన్నుతున్న కేంద్రం, వైసీపీ అధినేత
 #FLASH_NEWS...Birthday_Gift_To_CM_Chandra_babu.....

#మే_2-5_తేదీల_మధ్య_ఏపిలో_గవర్నర్_పాలన_ఖరారు....!?
********************************************************

#న్యూఢిల్లీ నుంచి ఇప్పుడే అందిన… 
అభిజ్ఞ వర్గాల సమాచారం మేరకు...!
***
రేపో మాపో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి… 
ఏపి సియం. చంద్రబాబుకి ఎన్నికల కోడ్ ఉల్లంఘన నోటీసులు...!
***
దాంతో  గత్యంతరం లేని పరిస్థితుల్లో…
ఆయన సియం పదవికి రాజీనామా చేయక తప్పక పోవచ్చు...!!
***
కాదంటే ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు…
గవర్నర్ బర్తరఫ్ ఉత్తర్వులు జారీ చేయ వచ్చును...!!
***
రాష్ట్రంలో పరిస్తితులు అదుపు తప్పకుండా ముందస్తు చర్యలు..!
ఢిల్లీ నుంచి పారా మిలిటరీ దళాల తరలింపు సన్నాహల సంకేతం...!!
***
గవర్నర్ పర్యవేక్షణలో ఎన్నికల కౌంటింగ్ కార్యక్రమం!
***
కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు...!
ప్రధాని మోదీజీ తన చేతికి మట్టి అంటకుండా...!
బర్తరఫ్ చేశారనే అపప్రధ రాకుండా ఈసి తో చెక్...!! 
***

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...