Jump to content

చంద్రన్న మాస్: ముస్లిం సోదరులు,పేదలు,మహిళలు అండ కి గుర్తింపు గ అభిమానం


AnnaGaru

Recommended Posts

గుంటూరు/విజయవాడ వెస్ట్  దిగువ నుంచి కొత్త శక్తి(read as cult) . ముస్లిం సోదరులు+మహిళలు+పేదలు కి అండ కి గుర్తింపు గ చంద్రన్న కి బహుమానం 

Nandyala bielection nunchi start muslim+women combo

Nadyala lo muslims&ladies mainly housing hame ke  vesaru. atlane katti icharu illu. Muslims ki houses baga vachai along with other poor in many places

 

YSRCP strong bastion lo Narayana e roju muslims support chuse dhairyam ga doosuku potunadu. Narasaraopeta mla kuda okka 4 days lo fight mode loki vachindi ante again same belief(Let's hope that belief turns to reality)

ఇల్లు అయినా, ఇల్లు గడవటం దగ్గరనుంచి చివరి కార్యం దాక అండగా మహిళలు,ముస్లిమ్స్ కి చంద్రబాబు చేసి చూపిస్తున్నాడు, నంద్యాల ఆ చేతలని గుర్తించింది.

చూద్దాం మిగతా చోట్ల ఎలా ఉంటుందో :pray:

 

 

Link to comment
Share on other sites

జగన్ బ్యాచ్ ,ఏమి చెయ్యకపోయినా ఊరికే కులాల,మతాల లెక్కలు ఏసుకుని తలకి బాగా ఎక్కించు కున్నారు 
శిల్ప అయితే ఆ మీటింగ్ జనాలు చూసి పులకరించి బాగా నోటికి పని చెప్పాడు 

 

మీటింగ్ జనాలని చూసి "ఎయె శెట్టి" అనుకుంట వైశ్యస్ మీద అయితే వాడి పరాకాష్ట 

 

Link to comment
Share on other sites

1 minute ago, SingaporeFan said:

Arachakam le ninna Vinukonda road show.. mind blowing response from public.. hope all this convert into votes...  

Leader did his best for above combination bro. Also I see this combination crowd in CBN meetings Guntur&down

Let's hope he gets it back for his hardwork

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...