Jump to content

We want Seshan back..


uma

Recommended Posts

ఎన్నికల సెన్‌‘శేషన్‌’

28election5a.jpgన్నికల్లో రాజకీయ పార్టీలు చేసే హంగామా  అంతా.. ఇంతా కాదు. అభ్యర్థులు విచ్చలవిడిగా మద్యం, ధన ప్రవాహాలు పారించినప్పుడల్లా అందరూ అనుకునేమాట ‘మళ్లీ శేషన్‌ రావాలి’అని. ఎన్నికల చరిత్రలో నవశకానికి ఆద్యుడు.. చండశాసనుడిగా పేరున్న ఆయన పార్టీలు, నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. భారత ఎన్నికల సంఘానికి పదో ప్రధాన కమిషనర్‌గా శేషన్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవిలో ఉన్న కాలంలో చేపట్టిన సంస్కరణలు పెనుమార్పులను తీసుకువచ్చాయి. పదవంటే డబ్బుతో కొనేయొచ్చు, మద్యం పోసి ఓటర్లను మనవైపు తిప్పుకోవచ్చు అనే రాజకీయ నాయకుల ఆలోచనలకు అడ్డుకట్ట వేశారాయన. ఇప్పుడు పాటిస్తున్న ఎన్నికల వ్యయపరిమితులు, నిబంధనలు, ఆంక్షలన్నీ శేషన్‌ అమలు చేసినవే. ప్రజలకు ఓటరు గుర్తింపు కార్డులు జారీ ఆయన హయాంలోనే జరిగింది. శేషన్‌ దూకుడును అడ్డుకునేందుకు అప్పటి ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేశాయి. చివరకు ఏకసభ్య ఎన్నికల సంఘాన్ని త్రిసభ్య సంఘంగా మార్చారు.

 

https://www.eenadu.net/newsdetails/6/2019/03/29/74693/things-to-know-about-T.-N.-Seshan

Link to comment
Share on other sites

Seshan ki mundu...election time lo almost no rules....midnight 1..2 ki kudaa meetings jarigevi.... inti godala meeda kudaa party lu publicity chesevallu.....road lu anni banners jendaala tho kikkirisi poyevi...seshan vachaka anni cut....aa rojullo oka pedda sensation .....

Link to comment
Share on other sites

1 minute ago, LuvNTR said:

seshan paapam. chaala manchodu. kids leru anta athaniki. all properties anni donate chesi edo old age home lo unnaru anta. 

manchollaki eppudu anthe gaa uncle...

Link to comment
Share on other sites

Ippudu unna EC batch antha decoit and criminals batch...

Mana EC system ni vere other good country EC ki outsourcing chesthe better...ikkada unna decoits ni nammatam waste

Sunil Aurora, Diwedhi, Rajath Kumar, etc... antha ATM batch

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...