OneAndOnlyMKC Posted December 6, 2018 Share Posted December 6, 2018 నాకో స్నేహితుడున్నాడు... మాకు ఊహ తెలిసినప్పటి నుండీ... వాడు కాంగ్రెస్...నేను టీడీపీ.. చిరంజీవి వచ్చాక వాడు ప్రజారాజ్యం...నేను టీడీపీ. ప్రజారాజ్యం కలిపేసాక వాడు మళ్ళీ కాంగ్రెస్...నేను టీడీపీ. వైస్సార్ పోయాక వాడు జై జగన్ అన్నాడు...నేను టీడీపీ పవన్ కళ్యాణ్ వచ్చాక వాడు జనసేన...నేను టీడీపీ. బాబు బీజేపీకి గుడ్ బై చెప్పాక వాడు బీజేపీ....నేను టీడీపీ. ఇప్పుడు వాడున్న తెలంగాణలో ఎన్నికలు ఉంటే వాడు తెరాస....నేను టీడీపీ. ఈ తెలంగాణ ఎలక్షన్స్ అయ్యాక... మళ్ళీ వాడు జనసేన కవాతు.... నేను టీడీపీయే.!!! ? Link to comment Share on other sites More sharing options...
RKumar Posted December 6, 2018 Share Posted December 6, 2018 Adirindi Twitter lo veyyandi. Link to comment Share on other sites More sharing options...
Raaamu Posted December 6, 2018 Share Posted December 6, 2018 perfect for all caste fanatic anti TDP batch Link to comment Share on other sites More sharing options...
Rayapati Posted December 6, 2018 Share Posted December 6, 2018 Pasupu jenda...its an emotion Telugu Desam Karyakartha Link to comment Share on other sites More sharing options...
RKumar Posted December 6, 2018 Share Posted December 6, 2018 Calling @UMA Uncle. This post is for Mega Fans like you. Link to comment Share on other sites More sharing options...
OneAndOnlyMKC Posted December 6, 2018 Author Share Posted December 6, 2018 8 minutes ago, RKumar said: Calling @UMA Uncle. This post is for Mega Fans like you. @uma ila pilavaali Link to comment Share on other sites More sharing options...
OneAndOnlyMKC Posted December 6, 2018 Author Share Posted December 6, 2018 ఓడిపోతే ఫార్మ్ హౌస్ లో పంట అంటుండు తండ్రి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటుండు కొడుకు అంతే గాని గెలిచిన ఓడిన ప్రజల మద్యలో ఉంటాం ప్రజల కోసం పోరాడుతాం అని మాత్రం చెప్పట్లేదు ఏమిరా మీ వల్ల ఉపయోగం @KTRTRS మీరా చంద్రబాబు ని అనేటోళ్ళు 10ఏళ్ళు ప్రతిపక్షంలో ప్రజల కోసం పోరాడాడు Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.