Jump to content

How can an assembly speaker accepts resignation as MPs


Recommended Posts

http://www.andhrajyothy.com/artical?SID=580719

 

యడ్యూరప్ప రాజీనామా... ఆమోదించిన స్పీకర్....
19-05-2018 12:14:53
 
636623288944445171.jpg
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేతలు బీఎస్ యడ్యూరప్ప, బి. శ్రీరాములు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలకు తాత్కాలిక సభాపతి కేజీ బోపయ్య ఆమోదం తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప ప్రస్తుతం షిమోగా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బళ్లారి రూరల్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన శ్రీరాములు ప్రస్తుతం బళ్లారి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించడంతో పాటు ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన ఈ ఇద్దరితో... ఇవాళ ప్రొటెం స్పీకర్ బ ోపయ్య శాసన సభ్యులుగా ప్రమాణం చేయించారు. 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...