predator Posted March 15, 2019 Posted March 15, 2019 As on date , easy win possibility Tadipatri Uravakonda Penugonda Hindupur
RKumar Posted March 16, 2019 Posted March 16, 2019 16 hours ago, predator said: As on date , easy win possibility Tadipatri Uravakonda Penugonda Hindupur హడావుడి... ‘జేసీ’! నాలుగుచోట్ల అభ్యర్థులను మార్చాలని ఎంపీ పట్టుగుంతకల్లులో గుప్తా విషయంలో వీడని బెట్టు ఎంపీకి పోటీపై పునరాలోచిస్తానని హెచ్చరిక ఎలాంటి మార్పు వద్దంటున్న ముఖ్యనాయకులు తెదేపా అధినేత ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో అనంతపురం పార్లమెంట్ స్థానం పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించక పోవడం వెనుక కారణం బయటపడింది. కొన్ని నియోజకవర్గాల్లో తాను సూచించిన వారికే టిక్కెట్లు ఇవ్వాలంటూ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి గట్టిగా కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అధినేత ఈ స్థానాల విషయం పెండింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా నాలుగు చోట్ల అభ్యర్థులను మార్చకపోతే తమ కుటుంబం తరపున ఎంపీగా పోటీచేయడంపై పునరాలోచిస్తామని జేసీ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఈనాడు - అనంతపురం: అనంతపురం పార్లమెంట్ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు ఎంపిక చేస్తున్న అభ్యర్థుల్లో కొందరిని మార్చాల్సిందే అని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పట్టుబడుతున్నారు. కొద్ది రోజులుగా మూడు, నాలుగు స్థానాల అభ్యర్థుల విషయంలో ఆయన తన అభిప్రాయం చెబుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న అభ్యర్థులను మార్పు చేస్తేనే, అక్కడ తెదేపా మళ్లీ గెలుస్తుందని పలుమార్లు పేర్కొన్నారు. లేకపోతే ఆ స్థానాల్లో అభ్యర్థులు ఓడిపోవడమే కాకుండా, ఎంపీ అభ్యర్థిపై కూడా ప్రభావం పడుతుందని పదేపదే చెప్పారు. ఇందులో భాగంగా ఆయన ప్రధానంగా యామినీబాల (శింగనమల), హనుమంతరాయచౌదరి (కళ్యాణదుర్గం), జితేంద్రగౌడ్ (గుంతకల్లు) స్థానాల్లో అభ్యర్థుల మార్పుపై పట్టుబడుతున్నారు. వీటికి తోడు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరితో వైరం ఉండగా, ఆయనకు కూడా గెలుపు అవకాశాలు లేవనే అభిప్రాయాన్ని దివాకర్‌రెడ్డి అధిష్ఠానం వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తంగా ఈ నాలుగు స్థానాల్లో మార్పులు చేయాలని కొంత కాలంగా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఒక్కటే అనుకూల నిర్ణయం..? జేసీ దివాకర్‌రెడ్డి చెబుతున్న నాలుగు నియోజకర్గాలకు మూడింట అభ్యర్థులను మార్చేందుకు తెదేపా అధినేత సంసిద్ధమయ్యారు. వాస్తవానికి పార్టీ పరంగా నిర్వహించిన పలు సర్వేల్లో వీరికి అనుకూలంగా నివేదికలు రాకపోవడంతో ఆ స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని అధినేత భావిస్తున్నారు. ఇదే సమయంలో దివాకర్‌రెడ్డి తాను సూచించిన వారికి టిక్కెట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తాను ఇటీవలే తెదేపాలోకి తీసుకొచ్చారు. దీంతో ఆ స్థానంలో ఆయనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే శింగనమల నుంచి శ్రావణశ్రీకి టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కళ్యాణదుర్గం నుంచి ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత అమిలినేని సురేంద్రబాబుకు టిక్కెట్ ఇవ్వాలని అధినేత భావిస్తున్నారు. ఈ మేరకు వారికి సంకేతాలు సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే జేసీ మాత్రం అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేక వర్గంగా నిలిచిన వారిలో ఉమామహేశ్వరనాయుడికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. పనిలో పనిగా అనంతపురం అర్బన్ నుంచి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకు బదులు వేరొకరి పేరు పరిశీలించాలని కోరినట్లు సమాచారం. అయితే వీటన్నింటిలో కేవలం శింగనమల నుంచి బండారు శ్రావణశ్రీకి టిక్కెట్ ఇవ్వడంపై మాత్రమే అధిష్ఠానం అనుకూలంగా ఉన్నట్లు తెలిసింది. గుంతకల్లులో బీసీ అభ్యర్థే... గుంతకల్లులో సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌కు బదులు మాజీ ఎమ్మెల్యే గుప్తాకు టిక్కెట్ ఇవ్వాలని దివాకర్‌రెడ్డి గట్టిగా పట్టుబట్టారు. అయితే ఆ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉండటంతో బీసీలకే ఇక్కడ ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. ఒకవేళ గౌడ్‌పై అసంతృప్తి ఉంటే, పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకటశివుడు యాదవ్‌కు అవకాశం ఇస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది. అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీలకు గాను కేవలం రాయదుర్గం నుంచి బరిలో నిలవనున్న కాలవ శ్రీనివాసులు మాత్రమే బీసీ అభ్యర్థి కానున్నారు. అందుకే ఈ పార్లమెంట్ పరిధిలో మరొక బీసీకి టిక్కెట్ ఇవ్వాలని తెదేపా నాయకులు కోరుతున్నారు. ఇందులో భాగంగా గుంతకల్లులో బీసీ అభ్యర్థికే అవకాశం కోసం జిల్లాలో ముఖ్య నాయకులు పట్టుబడుతున్నారు. వైకాపా అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా బీసీని రంగంలో దించనుండటంతో.. తెదేపాలో రెండు అసెంబ్లీ స్థానాల్లో అయినా బీసీ అభ్యర్థులు ఉండాలని కొందరు నాయకులు కోరుతున్నారు. కానీ జేసీ మాత్రం గుంతకల్లులో గుప్తాకు టిక్కెట్ ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. సురేంద్రను అనంతకు పంపాలి?... ఇక కళ్యాణదుర్గం నుంచి అమిలినేని సురేంద్రబాబుకు బదులు ఉమామహేశ్వరనాయుడి పేరును జేసీ తెరపైకి తీసుకొచ్చానట్లు తెలుస్తోంది. మరోవైపు సురేంద్రబాబును అనంతపురం అర్బన్ నుంచి బరిలో నిలపాలంటూ దివాకర్‌రెడ్డి పార్టీ అధిష్ఠానం వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి అనంతపురం అర్బన్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరికి మరోసారి అవకాశం ఇవ్వడానికి అధిష్ఠానం సముఖంగా ఉంది. ఇదే సమయంలో నగరంలో కొందరు ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఆయనకు టిక్కెట్ ఇస్తే కలిసి పనిచేసేది లేదని చెబుతున్నారు. ఇదే అవకాశంగా దివాకర్‌రెడ్డి కూడా ఇక్కడ మరొకరికి అవకాశం ఇవ్వాలని కోరుతూ, సురేంద్రబాబును అర్బన్‌లో బరిలో దించాలని కోరుతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా పార్టీ అధిష్ఠానం కూడా శుక్రవారం ఐవీఆర్‌ఎస్ ద్వారా సర్వే చేయించింది. అనంతలో ప్రభాకర్‌చౌదరి, సురేంద్రబాబులో అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందని భావిస్తున్నారో తెలపాలంటూ అభిప్రాయసేకరణ జరిగింది. అలాగే శింగనమల నుంచి శ్రామణశ్రీ అభ్యర్థి అయితే బాగుంటుందా? లేదా? అనేది కూడా ఐవీఆర్‌ఎస్ ద్వారా సర్వే చేశారు. మార్పులు చేయొద్దు... ఎంపీ జేసీ డిమాండ్ల నేపథ్యంలో.. జిల్లాలో పలువురు నాయకులు అధిష్ఠానానికి తమ అభిప్రాయాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన డిమాండ్లకు ఒప్పుకోవద్దంటూ గట్టిగా చెబుతున్నట్లు తెలుస్తోంది. గుంతకల్లులో గుప్తాకు అవకాశం ఇవ్వొద్దంటూ తెగేసి చెప్పినట్లు సమాచారం. అలాగే అనంతపురం అర్బన్ నుంచి తానే బరిలో నిలుస్తాననీ, నామినేషన్ కూడా వేసి తీరుతానంటూ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి పార్టీ పెద్దలు కొందరికి ఫోన్‌చేసి మరీ చెప్పినట్లు తెలిసింది. దీంతో ఈ నాలుగు నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారు? దానికి అనుగుణంగా ఎంపీ జేసీ ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఒకటి, రెండు రోజుల్లో ఆయా స్థానాలకు అభ్యర్థులను రెండో జాబితాలో ప్రకటించే అవకాశం ఉండటంతో అందరి దృష్టి ఆ జాబితాపై పడింది.
Harsha.C Posted March 16, 2019 Posted March 16, 2019 On 5/24/2018 at 11:07 AM, vasu4tarak said: Chittoor town kashtam candidate change cheyyakapothe, Chittoor district ante Only Tirupathi anukontunnaru manalni partinchukovatledu ane feeling ekkava vundi GD Nellore strong candidate ledu 90% loss Peddyreddy will win Thamballapalle same mla ayithe sure loss Srikalahasthi meeda doubt antunnaru no idea Rest all can can My prediction 10/14 Kastam Anna Confirm win rendu kuppam palamner Ysrcp ki punganur Rest all atu etu My guess 8/14 TDP Last time 6/14 later amarnadh came 7/14 ayyindi
KvrReddy Posted March 16, 2019 Posted March 16, 2019 42 minutes ago, Harsha.C said: Kastam Anna Confirm win rendu kuppam palamner Ysrcp ki punganur Rest all atu etu My guess 8/14 TDP Last time 6/14 later amarnadh came 7/14 ayyindi Pileru kooda doubt aa
Seniorfan Posted March 16, 2019 Posted March 16, 2019 (edited) JC gaadini entertain chesthe repu kalasi kattuga dobbukelli pothadu vaadi varganni.... winning MLAs is more important than MP.... vaadu MP veyanante let us get some dummy one but don’t entertain him.... MP MLA voting sambandam ledhu... don’t fall into his trap.... Edited March 16, 2019 by Seniorfan baggie 1
predator Posted March 16, 2019 Posted March 16, 2019 1 hour ago, Seniorfan said: JC gaadini entertain chesthe repu kalasi kattuga dobbukelli pothadu vaadi varganni.... winning MLAs is more important than MP.... vaadu MP Vega ante let us get some dummy one but entertain him.... MP MLA voting sambandam ledhu... don’t fall into his trap.... Vadu kalyanduram n shinganamalagurinche chepinde correct...guntakal current person kids gelustadu
kurnool NTR Posted March 17, 2019 Posted March 17, 2019 Iddaru iddare dynamic and smart. They maintained that gene pool.
predator Posted March 17, 2019 Posted March 17, 2019 1 hour ago, kurnool NTR said: Iddaru iddare dynamic and smart. They maintained that gene pool. Both are too good ....Corporate guys with faction tinge
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now