Jump to content

Cruelty: 12 nautical miles tax rule changed to kill Andhra hope!!!


Recommended Posts

మనలో మనకి కులాల,ప్రాంతాలు  కుంపట్లు పెట్టి ఆంధ్ర ని  గొయ్యి తీసి పాతేస్తున్నారు...చాల బాధ వేస్తుంది..... చివరకి మన దగ్గర దొరికిన మినరల్స్ కోసం రూల్స్ మార్చారు ఈ మధ్య పని గట్టుకుని 

Nenu last year nunchi vestunna deni meda.....deliberate attempt to punish Andhra in particular  by Modi govt....Andhra sea coast mineral finding report vachina few days ke start chesaru kutra...

Sad fact here is these minerals are within 500 meters of our sea coast....This process will destroy environment&beaches and wipe out sea life completely in those areas

British kalam nunchi states are taxing within 12 nautical miles rule ni only Andhra,Kerala coast lo matrame  mineral welath undi ani danni overnight kotta bashyam start chesaru........GUjarat vallu past lo beyond 12 nautical miles kida kavalani adigi valla daggara emi mineral wealth(zero wealth) ledu ani ippudu modi ki tune kattaru....

 

- Last year lo ANdhra coast lo rare minerals unnai ani report vachindi...a report ravatam oka rakam ga mana kharma ki vachindi...

- Immediately Modi&Jaitley proposed change to historical 12 nautical state rights rule with excuse(villa pachi abaddalaki maro saku) of GST.....asalu GST ki e rule change ki link ettatam just vanka.....basic ga 7-10 lakhs worth of wealth undi Andhra beaches lo ani report vachindi.......adi manaki sapam ayyindi....

- Now auctioning initially few blocks and expected to get 50,000 crores to govt in phase-1 auction scheduled soon

nenu chusina facts prakaram darunam ayite oil&gas ki oka laga minerals ki vachi ptappatiki inko laga marcharu final ga.....

 

 

Never thought this day would come...seriously I wish Rahul becomes prime minister..he may be pappu but not cruel like Modi......

Rahul, here is one chance to wipe all your sins and do justice to Andhra.....Announce to keep the coastal states rights as it was for decades for 12 nautical miles welath.....

Rahul announcing that will effect Odisah election too for sure and even other coastal states(Tamilnadu&kerala are fuming along with bengal)

 

 

 

b6540df8-6bef-4a02-8357-15060377b6bd

 

44c6d398-0e48-4f2b-aa0d-c74c665b37b2

Link to comment
Share on other sites

ANdhra ki support ga kerala,karnataka,west bengal,tamilnadu and odisah vachai.....CBN govt was fighting on this for last few months but no media cared as we are busy in non-sense things....

 

last year Andhra gola cheste yes states get share ani drama adaru konnallu...taruvata idi kudardu gst rules ani vitandam start chesaru...gst emanna udipadina...adi vellu gujarat food(kakra) kosam change chesukoleda?

Link to comment
Share on other sites

Guest Urban Legend

Desaniki ap ni daanam chesesi USA,aus,can.... Valasa pothey better emo antha..ledha edaina desam ki manalni dattatha teesukomani proposal pettukovatam better :fire:

Link to comment
Share on other sites

23 minutes ago, Urban Legend said:

Desaniki ap ni daanam chesesi USA,aus,can.... Valasa pothey better emo antha..ledha edaina desam ki manalni dattatha teesukomani proposal pettukovatam better :fire:

Nenu open ga eppudu veyyaldu but in private chats shared it may times...this is fact

Modi gadu entha rotha edava ante chivaraki Amaravati environmental clearene ni addam petti black mail chesadu CBN ni.....chala mandi ki telini pachi nijam CBN Environment clearence ki baya pade a unnadu Modi tho...2017 Nov lo vachindi manaki Clearence....still Assembly kattataniki permission ledu ante ardam chesukondi entha durmargula tho deal chestunamo....chivaraki CBN eduru tiraggane malli re-open chesaru last week.....same with polavaram.....

Jagan&Sakshi co-operated in this Environment game of Modi on both polavaram&Amatavati....if any doubts see who is pentapati pullarao e.t.c with....

 

entha shameless ente e batch Neclear reactors ki just couple of months lo icharu....4000mw indias worst thermal near sagar dam ki just few days lo AP ni adagakunda icharu.....kani AMaravati di 3+ years chesaru and still trying to messup

 

KA election lo "Amaravati Environment clearence" icham ani siggu lekuda advt vesukunnaru...is it favor to give permission  for capital to a state?

valla bada antha arey inko 3 months(got judgement in 2017 Novement) hold cheste poyedi anedi valla main uddesam....

 

DcuZu51X0AA1WnS.jpg

 

Link to comment
Share on other sites

ఇండియా చరిత్రలోనే ఇది అతి పెద్ద " ఫెయిల్యూర్ స్టోరీ "●

- కాంగ్రెస్ ఖజానాకు కన్నం వేస్తే… "మోడీ" జేబులు కొట్టేశాడు !

- కాంగ్రెస్ ఖజానాకి కన్నం వేసిందేమో ! కుంభకోణాలు చేసిందేమో… ! కేటాయింపుల్ని వాటాల కింద పంచుకుందేమో… ! మరి

- మోడీ ఏం చేశాడు.. ? సగటు మనిషి జేబులో చేయి పెట్టేశాడు. జేబు కొట్టేశాడు. రూపాయి దాచుకుంటే దోచుకుంటా అంటున్నాడు. ఖర్చు పెట్టబోతే రేట్లు కరుస్తున్నాయ్. మధ్య తరగతికి భయాన్ని బహుమతిగా ఇచ్చాడు నాలుగేళ్ల మోడీ !

- ఇది ఇండియా ఇప్పటి వరకూ ఊహించని దెబ్బ. సగటు మనిషి వెన్ను విరుస్తున్న ఆర్థిక అరాచకత్వం.

- కాంగ్రెస్ హయాంలో వ్యవస్థ దెబ్బతింటే… మోడీ వచ్చాక మిడిల్ క్లాస్ పాతాళానికి జారిపోయింది.

- బ్యాంకు సగటు మనిషికి భరోసా ఇంతకాలం.
మోడీ వచ్చాక ఆ భరోసా మీద కొట్టాడు. పెద్ద నోట్ రద్దు చేశాడు. ఎటీఎంని డబ్బాగా మార్చేశాడు. 

- డబ్బు వేసుకుందామంటే లక్షా తొంభై నిబంధనలు. తీసుకుందామంటే సొమ్ము అందుబాటులో లేదు. దాచుకుందామంటే బంగారానికి లెక్కలు కట్టాలి. పోనీ చూసీ చూడనట్టు పోదామంటే ఏ బ్యాంకు ఎప్పుడు మునుగుతుందో తెలియడం లేదు. 

- మూడ్రోజుల వ్యవధిలో బైటపడిన 16 వేల కోట్ల కుంభకోణాలు మోడీ అనుభవరాహిత్యాన్ని, ఆలోచన లేని తనాన్ని దేశానికి చూపించాయ్.

- లూటీ చేసేవాడు చేసుకుపోతుంటే… సగటు మనిషిని మాత్రం పిండేసి రసం తీయడానికి పనికొస్తున్నాయ్ మోడీ ఆలోచనలు, విధానాలు అనే ఫీలింగే ఇప్పుడు కుదిపేస్తోంది. ఒళ్లు మండేట్టు చేస్తోంది.

కాంగ్రెస్ కాలంలో కుంభకోణం జరిగినా ఆ ప్రభావం వ్యవస్థ మీదో ఖజానా మీదో ఉండేది. కానీ మోడీ నిర్వాకాలు నేరుగా మన జేబు వరకూ, ఆ మాటకొస్తే జేబును దాటి జీవితం వరకూ వచ్చేశాయ్.

- అందుకే అంటున్నది
ఇది దేశంలోనే ఇప్పటి వరకూ చూడని అతి పెద్ద ఫెయిల్యూర్ అని అవును.
ఎవరు సంపాదించిన రూపాయ్ వాళ్లు ఖర్చుపెట్టుకునే స్వేచ్ఛ లేని దేశంగా అవతరించింది ఇండియా.

- మోడీ నిర్వాకంతో ఇపుడు ఏం చేస్తే ఏ పన్ను పడుతుందో తెలియదు.
ఆఖరికి వేయించిన శనగ పప్పు నములుదామన్నా మోడీనే మనల్ని నమిలేస్తున్నాడన్న ఫీలింగ్ వస్తోంది.

-కొత్త పన్ను దెబ్బకి. కొనుక్కున్న బంగారం నుంచి పెట్టుబడి పెట్టుకునే స్టాక్ వరకూ ఇప్పుడేదీ మిడిల్ క్లాస్ నిబ్బరంతో ఉండలేకపోతోంది. మురిపెంగా దాచుకునే సొమ్ము ముట్టడిలో ఉండిపోతోంది.
ఇంట్లో దాచుకుందామంటే సేఫ్టీ లేదు. బ్యాంకుల్లో వేసుకునే పిరస్థితీ లేదు. ఇప్పుడు అన్నిటికీ మించి బ్యాంకులకే దిక్కూ దివాణం లేదు.

- అదిగో అక్కడ అన్యాయం జరిగింది… అంతరిక్షంలో బ్యాండ్ విడ్త్ ని అడ్డగోలుగా అమ్మేసి లక్షల కోట్లు కొట్టేశారని ఆకాశంవైపు చూపిస్తూ అధికారంలోకి వచ్చిన మనిషి… సగటు మనిషి జీవితం మీద కొట్టేశాడు. నమ్మకాన్ని వమ్ము చేశాడు. 

- నాలుగేళ్లలో ఒక్క తప్పు అయినా చేశానా అని ఈసారి అడిగితే మోడీకి ఇదే చెప్పబోతోంది ఇండియా…
నువ్ జీవితాల్ని గుండం చేసేశావ్… అని !.

 

Link to comment
Share on other sites

ఇన్ని చేస్తున్న Cbn ఎందుకు బయట పబ్లిక్ లో sound cheyatledhu, మీరు cheppevi సగం true అయినా జనాలు ap bjp ni రోడ్డు మీద కనిపించిన వాడిని kanipinchinattu kodatharu, internal ga discussion n protest no way useful, public loki issue ni theesukipondi... Twitter share vunte cheppandi cheddam...with useful info karnataka elections ni tag cheddam.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...