Jump to content

Recommended Posts

Posted

Correct. 460 acres govt land vundi. Koddiga hill area. koncham chadunu cheste 460 acres vaadukovachhu. Chadunu chesetappudu vachhe gravel Amaravati or outerring roads ki baaga paniki vastundi.

 

  • 2 weeks later...
  • 3 months later...
Posted
ఆగిరిపల్లిలో నిఘా శిక్షణ అకాడమీ
26-02-2019 02:28:24
 
సమీకృత నిఘా శిక్షణా సంస్థను కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో నెలకొల్పనున్నారు. ఇందుకోసం ఆగిరిపల్లిలో 20 ఎకరాల ప్రభుత్వ భూమిని నిఘా విభాగానికి కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఎకరాకు రూ. 15 లక్షల చొప్పున ధర వసూలు చేయాలని నిర్ణయించింది. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం వేములపల్లిలో 16.5 ఎకరాల భూమి బస్‌స్టేషన్‌ కోసం కేటాయింపు. అదే జిల్లా శంఖవరం రామన్నపాలెంలో 18.48 ఎకరాల కొండపోరంబోకు ఏపీఐఐసీకి అప్పగింత. చిత్తూరు మండలం తేనెబండలో 25.27 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయింపు. శ్రీకాకులం జిల్లా టెక్కలి మండలం అడ్డుకొండలో 50 ఎకరాలు, కర్నూలు జిల్లా కొలిమిగండ్ల మండలం ఇటిక్యాలలో 54.39 ఎకరాలు ఎంఎ్‌సఎంఈ పార్కుకోసం ఏపీఐఐసీకి కేటాయింపు.
 
కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఉలిందకొండలో 14.10 ఎకరాల్లో టౌన్‌షిప్‌ అభివృద్ధికోసం కర్నూలు నగరాభివృద్ధి సంస్థకు అప్పగింత. గుంటూరు మండలం పెదపలకలూరులో 1500 చదరపు మీటర్ల ప్రభుత్వ స్థలాన్ని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ప్యూయల్‌ స్టేషన్‌ ఏర్పాటుకోసం లీజు ప్రాతిపదికన కేటాయింపు. శ్రీశైలంలో యాత్రికుల అన్నదానం, ధాన్య కేంద్రంతోపాటు ప్రకృతి వైద్యం, గోశాల నిర్వహణకోసం ఆలయ భూమిలో 50 సెంట్లు నంద్యాలకు చెందిన సాయిప్రదీప్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌, డెవల్‌పమెంట్‌ సొసైటీకి 33 ఏళ్లపాటు లీజు ప్రాతిపదికన కేటాయింపు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం నజెండ్లపల్లిలోని ఆక్రమణలో ఉన్న కడప పుష్పగిరి మహాసంస్థానానికి చెందిన 225.27 ఎకరాల భూమిని హైకోర్టు ఆదేశాల మేరకు.. ఆక్రమణదారులకే అప్పగించాలని నిర్ణయం.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...